వర్గం చర్చ:తెలుగు ప్రముఖులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వర్గం సుప్రసిద్ధ ఆంధ్రులు ఉందిగా? మళ్ళీ ఇదెందుకు? --రవిచంద్ర (చర్చ) 05:51, 24 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కరెష్టే. రవిచంద్ర తో ఏకీభవిస్తున్నాను. వాడుకరి:రహ్మానుద్దీన్ భాయ్! ఆలోచించగలరు. - శశి (చర్చ) 11:07, 31 డిసెంబర్ 2013 (UTC)
తెలుగు - ఆంధ్ర వేరు అని రుఢీకరించేసారుగా! --రహ్మానుద్దీన్ (చర్చ) 11:25, 31 డిసెంబర్ 2013 (UTC)
ఇదీ కరెష్టే! - శశి (చర్చ) 13:57, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించాలి. కానీ..

[మార్చు]

వర్గాల పట్ల మారిన మన దృక్పథానికి అనుగుణంగా వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు తొలగించాలని నిర్ణయించాం. ఇప్పుడు భౌగోళిక వర్గాలు - ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు, తెలంగాణ వ్యక్తులు - వాటి కింద వివిధ జిల్లాల వ్యక్తులు.. ఇలా ఉంటాయి. అయితే తెలుగు ప్రముఖులు అనే ఈ వర్గాన్ని వర్గం:తెలుగువారు అనే వర్గంగా మార్చవచ్చు. తెలుగువారు అనేది తెలుగుజాతికి చెందిన వారు అనే అర్థంలో వాడతాం. తెలుగు మాతృభాషగా కలిగినవారు తెలుగువారు అనేది స్థూలంగా చెప్పుకోవచ్చు. భౌగోళికంగా ఆంధ్ర/తెలంగాణ లకు చెందినప్పటికీ వారు తెలుగు వారై ఉండక పోవచ్చు. ఉదా: సరోజినీ నాయుడు. భౌగోళికంగా ఈ ప్రాంతాలకు చెందనప్పటికీ, జాతి పరంగా తెలుగువారై ఉండవచ్చు. ఉదా: నిడదవోలు మాలతి, జంపాల చౌదరి. అందుచేత వర్గం:తెలుగువారు అనే వర్గం ఉంటుంది. దీనికింద తెలుగువారిలో రాష్ట్రపతులు, తెలుగువారిలో న్యాయవాదులు, పాత్రికేయులు వగైరా వర్గాలు ఈ వర్గంలో ఉపవర్గాలుగా ఉంటాయి. __చదువరి (చర్చరచనలు)