Jump to content

వనరాణి

వికీపీడియా నుండి
వనరాణి
(1946 తెలుగు సినిమా)
దర్శకత్వం అత్యం సూర్యం
తారాగణం బ్రిజ్‌రాణి,
గరికపాటి వరలక్ష్మి
గీతరచన ఆదుర్తి సుబ్బారావు
సంభాషణలు ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ పిక్చర్స్
భాష తెలుగు

వనరాణి 1946 అక్టోబరు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని భారత్‌ పిక్చర్స్‌ పతాకాన అత్యం సూర్యం దర్శకత్వంలో బ్రిజ్‌ రాణి నిర్మించారు. ఆదుర్తి సుబ్బారావు ఈ చిత్రానికి పాటలు మాటలు అందించాడు.[1] ఈ చిత్రానికి ఈయన రెండు పాటలు వ్రాశాడు.[2]

తారాగణం

[మార్చు]
  • బ్రిజ్ రాణీ
  • గరికపాటి వరలక్ష్మి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: అత్యం సూర్య
  • గీత రచన: ఆదుర్తి సుబ్బారావు

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వనరాణి&oldid=4364006" నుండి వెలికితీశారు