Jump to content

వధూవరులు

వికీపీడియా నుండి

'వధూవరులు' తెలుగు చలన చిత్రం1976 సెప్టెంబర్ 10, న విడుదల.గిరిబాబు, అంజలీదేవి,చంద్రమోహన్, భారతి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు ఎన్.డి.విజయబాబు కాగా, సంగీత దర్శకత్వం మాస్టర్ వేణు అందించారు.

వధూవరులు
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.డి. విజయబాబు
నిర్మాణం డి.వేణుగోపాల్
తారాగణం గిరిబాబు,
అంజలీదేవి,
చంద్రమోహన్,
భారతి
సంగీతం మాస్టర్ వేణు
సంభాషణలు ఎన్.డి. విజయబాబు
నిర్మాణ సంస్థ చిత్రభాను ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఈ సినిమాను ఎస్.వి.రంగారావు, రేలంగి వెంకటరామయ్యలకు అంకితం చేశారు.

నటీనటులు

[మార్చు]
  • గిరిబాబు
  • చంద్రమోహన్
  • అల్లు రామలింగయ్య
  • పద్మనాభం
  • భారతి
  • అంజలీదేవి
  • రమాప్రభ
  • రాధాకుమారి
  • త్యాగరాజు
  • మిక్కిలినేని
  • రావి కొండలరావు
  • కె.వి.చలం
  • నిర్మలమ్మ
  • హలం
  • మంజుభార్గవి
  • ఎస్.వి.రంగారావు
  • రేలంగి
  • సుంకర లక్ష్మి

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, నిర్మాత: డి.వేణుగోపాల్
  • స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఎన్.డి.విజయబాబు
  • పాటలు: అనిసెట్టి, సి.నారాయణరెడ్డి, చెరువు ఆంజనేయశాస్త్రి,మైలవరపు గోపి, కణ్వశ్రీ
  • సంగీతం: మాస్టర్ వేణు
  • నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, పి.సుశీల, ఎస్.జానకి, వాణీ జయరామ్‌, ఎల్.ఆర్.ఈశ్వరి, వసంత

చిత్రకథ

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. అందాల విందు చేయు బాల నీ ముద్దు బాల చల్లని వేళ - ఎస్. జానకి
  2. ఎక్కడున్నావో చెలీ అలనాటి నా జాబిలి ఎక్కడున్నావో - ఎస్.పి.బాలు కోరస్
  3. ఓంకారం బీజసంయుక్తం నిత్యం (శ్లోకం) - రామకృష్ణ
  4. చేయి చేయి కలిసింది ఇక మనసు మనసు కలవాలి - రామకృష్ణ, బి.వసంతబృందం
  5. వాలు చూపులో తేలి వలపు కైపులో తూలి ఈ గులాబిపై వాలి - ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వధూవరులు&oldid=4350700" నుండి వెలికితీశారు