Jump to content

వదిన మాట

వికీపీడియా నుండి
వదిన మాట
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం మురళీ మోహన్,
విజయనిర్మల
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ శ్రీ విజయకృష్ణా మూవీస్
భాష తెలుగు

వధిన మాట 1991 సెప్టెంబరు 13న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయకృష్ణ మూవీస్ బ్యానర్ కింద ఎస్. రామానంద్ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించింది. విజయనిర్మల, మురళీమోహన్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • విజయ నిర్మల
  • మురళీమోహన్
  • వేలు
  • ప్రభు
  • గిరిబాబు
  • నూతన్ ప్రసాద్
  • బాబూమోహన్
  • రాజసులోచన
  • శ్రీలక్ష్మీ
  • అమూల్య
  • మాస్టర్ కిరణ్
  • మాస్టర్ నవీన్
  • మాస్టర్ పూజా
  • ప్రియాంక

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సంభాషణలు: సత్యానంద్
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • సంగీతం : జె.వి.రాఘవులు
  • ఫోటోగ్రఫీ: పుష్పాల గోపీకృష్ణ
  • నిర్మాతలు: ఎస్.రమానంద్, ఎస్.రఘూనథ్
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ నిర్మల

మూలాలు

[మార్చు]
  1. "Vadhina Maata (1991)". Indiancine.ma. Retrieved 2022-11-30.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వదిన_మాట&oldid=3742044" నుండి వెలికితీశారు