వజ్ర కవచధర గోవింద
స్వరూపం
వజ్ర కవచధర గోవింద | |
---|---|
దర్శకత్వం | అరుణ్ పవర్ |
రచన | జీటీఆర్ మహేంద్ర |
నిర్మాత | నరేంద్ర, జీవిఎన్ రెడ్డి |
తారాగణం | సప్తగిరి, వైభవీ జోషి, జస్పర్, అర్చన , శ్రీనివాస రెడ్డి, విరేన్ |
ఛాయాగ్రహణం | ప్రవీణ్ వనమాలి |
కూర్పు | కిషోర్ మద్దాలి |
సంగీతం | విజయ్ బుల్గానిన్ |
నిర్మాణ సంస్థ | శివ శివం ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 14 జూన్ 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వజ్ర కవచధర గోవింద 2019లో విడుదలైన తెలుగు సినిమా. శివ శివం ఫిల్మ్స్ బ్యానర్‌పై నరేంద్ర, జీవిఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అరుణ్ పవర్ దర్శకత్వం వహించాడు. వజ్ర కవచధర గోవింద ఫస్ట్‌లుక్‌ను జనవరి 28న విడుదల చేసి,[1] టీజర్‌ను 2019 మార్చి 29న విడుదల చేశారు.[2] సప్తగిరి, వైభవీ జోషి, జస్పర్, అర్చన, శ్రీనివాస రెడ్డి, విరేన్ తంబిదొరై ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 జూన్ 14న విడుదలైంది.
కథ
[మార్చు]సోమల గ్రామవాసి అయిన గోవిందు (సప్తగిరి) తన గ్రామంలో వాళ్ళు పడే కష్టాలు చూడలేకా దొంగగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది . ఓ నిధిని వెతికేందుకు కొంతమందితో ఒప్పందం చేసుకుంటాడు. ఆ నిధిని దక్కించుకునే ప్రయత్నంలో గోవిందు ప్రమాదంలో పడతాడు. అసలు సప్తగిరికి ఆ నిధి దక్కిందా ? లేదా అనేదే సినిమా కథ.[3][4]
నటీనటులు
[మార్చు]- సప్తగిరి - గోవిందు [5]
- వైభవీ జోషి
- అర్చన
- జస్పర్
- శ్రీనివాస రెడ్డి
- విరేన్ తంబిదొరై
- గెటప్ శ్రీను
- టెంపర్ వంశీ
- అప్పారావు
- అవినాష్
- రాజేంద్ర జాన్ కొట్టోలి
- వీరేన్ తంబిదొరై
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శివ శివం ఫిల్మ్స్
- నిర్మాతలు: నరేంద్ర, జీవిఎన్ రెడ్డి
- కథ : జీటీఆర్ మహేంద్ర
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరుణ్ పవర్
- సంగీతం: విజయ్ బుల్గానిన్
- సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి
- పాటలు : రామజోగయ్య శాస్త్రి
- ఎడిటర్ : కిషోర్ మద్దాలి
- స్టంట్స్ : స్టంట్స్ జాషువా
మూలాలు
[మార్చు]- ↑ 10TV (28 January 2019). "వజ్ర కవచధర గోవింద ఫస్ట్ లుక్" (in telugu). Archived from the original on 5 November 2021. Retrieved 5 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ 10TV (8 February 2019). "వజ్ర కవచధర గోవింద-టీజర్" (in telugu). Archived from the original on 5 November 2021. Retrieved 5 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ TV9 Telugu (14 June 2019). "'వజ్ర కవచధర గోవింద' సినిమా రివ్యూ..!". Archived from the original on 5 November 2021. Retrieved 5 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (14 June 2019). "'వజ్ర కవచధర గోవింద' మూవీ రివ్యూ". Archived from the original on 14 June 2019. Retrieved 5 November 2021.
- ↑ Sakshi (27 January 2019). "సప్తగిరి హీరోగా.. 'వజ్ర కవచధర గోవింద'". Archived from the original on 5 November 2021. Retrieved 5 November 2021.