వజ్రాలపాడు
స్వరూపం
వజ్రాలపాడు కర్నూలు జిల్లా , వెల్దుర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
వజ్రాలపాడు | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°29′27″N 77°55′39″E / 15.490907°N 77.927458°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండలం | వెల్దుర్తి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ పంచాయతీ
[మార్చు]- 2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సక్రు బాయి, సర్పంచిగా ఎన్నికైంది.
- 2015, సెప్టెంబరు-8వ తేదీనాడు, ఈ గ్రామ సర్పంచిగా మంత్రుబాయి, పదవీ బాధ్యతలు స్వీకరించింది..