కె.ఎల్. రాహుల్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కన్నౌర్ లోకేష్ రాహుల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బెంగలూరు, కర్ణాటక, India | 1992 ఏప్రిల్ 18|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటరు; వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | అతియా శెట్టి (భార్య) (m.2023) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 284) | 2014 26 డిసెంబర్ - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2015 జనవరి 6 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010–ప్రస్తుతం | కర్ణాటక | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–ప్రస్తుతం | సన్ రైజర్స్ హైదరాబాద్ (స్క్వాడ్ నం. 11) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2014 నవంబరు 11 |
కె.ఎల్.రాహుల్ (జ: ఏప్రిల్ 18 1992, మంగళూరు) కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు ఎక్కువగా బ్యాటింగ్, అప్పుడప్పుడు వికెట్ కీపింగ్ చేస్తాడు. రాహుల్ 19-సంవత్సరాల చిన్నవారి 2010 క్రికెట్ ప్రపంచ కప్ లో భారతదేశం తరపున పాల్గొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2013 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ తరపున ఆడాడు. ఆ తర్వాత 2014 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున పాల్గొన్నాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య 2023 సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనుంది. మొదటి తొలి రెండు వన్డేలకు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది.[1]
కెరీర్
[మార్చు]జాతీయ పోటీలు
[మార్చు]రాహుల్ 2010-11 సీజన్ లో మొదటగా తన కెరీర్ ను ప్రారంభించాడు. కర్ణాటక రాష్ట్రానికి మొదటి-తరగతి క్రికెట్ ఆడాడు. ఆ సీజన్ లో మొట్టమొదటి త్రిబుల్ సెంచరీ సాధించిన మొదటి కర్ణాటక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బెంగళూరులో జరిగిన ఆటలో, ఉత్తర ప్రదేశ్ మీద 337 రన్లు సాధించాడు. అందులొ 47 బౌండ్రీలు, 4 సిక్సర్లు ఉన్నాయి. మొదటగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2013 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ తరపున ఆడినాడు, 2014 నుండి సన్ రైజర్స్, హైదరాబాద్ తరుపున ఆడుతున్నాడు.[2]
అంతర్జాతీయ పోటీలు
[మార్చు]కర్ణాటక రాష్టానికి ఆడి చూపిన నైపుణ్యం ఆధారంగా రాహుల్ ను ఆస్ట్రేలియా తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (2014) కోసం ఎంపిక చేశారు. అయితే అతడు అంతగా రాణించలేకపోయాడు.
జనవరి 8, 2015 తేదీన జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద సెంచరీ సాధించాడు.
అంతర్జాతీయ సెంచరీలు
[మార్చు]టెస్ట్ సెంచరీలు
[మార్చు]లోకేష్ సాధించిన టెస్ట్ సెంచరీలు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
No. | Runs | Match | Against | Venue | H/A/N | Year | Result | Ref. |
1 | 110 | 2 | ఆస్ట్రేలియా | సిడ్నీ క్రికెట్ మైదానం, సిడ్నీ | Away | 2015 | ఫలితం లేదు | [3] |
2 | 108 | 4 | శ్రీలంక | పి శర మైదానం, కొలంబో | Away | 2015 | గెలుపు | [4] |
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (18 September 2023). "బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ "Cricbuzz profile of Lokesh Rahul"
- ↑ "First Test Century"
- ↑ "Second Test Century"
బయటి లింకులు
[మార్చు]- Lokesh Rahul - Cricinfo Profile
- Lokesh Rahul's profile page on Wisden