లైలా (2025 సినిమా)
స్వరూపం
లైలా | |
---|---|
![]() | |
దర్శకత్వం | రామ్ నారాయణ్ |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | రిచర్డ్ ప్రసాద్ |
కూర్పు | సాగర్ దాడీ |
ఆర్ట్ డైరెక్టర్ | బ్రహ్మ కడలి |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీs | 14 ఫిబ్రవరి 2025(థియేటర్) 2025 (ఓటీటీలో ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లైలా 2025లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించాడు.[1] విశ్వక్‌సేన్, ఆకాంక్ష శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 17న,[2] ట్రైలర్‌ను ఫిబ్రవరి 6న విడుదల చేసి,[3] సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేశారు.[4][5]
నటీనటులు
[మార్చు]- విశ్వక్‌సేన్ - ద్విపాత్రాభినయం[6]
- ఆకాంక్ష శర్మ
- పృథ్వీ రాజ్
- వెన్నెల కిషోర్
- రవి మరియా
- నాగినీడు
- హర్ష వర్ధన్
- బ్రహ్మాజీ
- బబ్లూ పృథివీరాజ్
- రఘు బాబు
- అభిమన్యు సింగ్
- వినీత్ కుమార్
- సురభి ప్రభావతి
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "విజిలు విజిలు[7]" | విశ్వక్‌సేన్ | నారాయణన్ రవిశంకర్, రేష్మా శ్యామ్ | 4:30 |
2. | "ఓహో రత్తమ్మ[8]" | పెంచల్ దాస్, మధుప్రియ | పెంచల్ దాస్ | 3:06 |
3. | "ఇచ్చుకుందాం బేబీ[9]" | పూర్ణాచారి | ఆదిత్య ఆర్.కె, ఎం.ఎం. మనసి |
మూలాలు
[మార్చు]- ↑ "'లైలా' విషయంలో అదే మా ధ్యేయం: నిర్మాత సాహు గారపాటి". Eenadu. 10 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "బాబోయ్.. విశ్వక్ సేన్ లైలా టీజర్ చూశారా? అన్నీ డబుల్ మీనింగ్‌లే!". 18 January 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "విశ్వక్ సేన్ 'లైలా' మూవీ ట్రైలర్ వచ్చేసింది.. ఓ వైపు లేడీ గెటప్.. మరో వైపు హీరోయిన్ తో లిప్ కిస్‌లు." 10TV Telugu. 6 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "విశ్వక్ సేన్ 'లైలా' రిలీజ్ డేట్ ఫిక్సయింది... భలే డేట్ పట్టారుగా!". ABP Desham. 17 December 2024. Retrieved 10 February 2025.
- ↑ "వాలెంటైన్స్ డే రోజున వస్తున్న విశ్వక్ సేన్ లైలా." V6 Velugu. 16 December 2024. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "లైలాగా మారిన మాస్ కా దాస్.. విశ్వక్ సేన్ నయా మూవీ". TV9 Telugu. 3 July 2024. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "నువ్ కొడతావ్ విజిలూ.. ప్రతి సెంటర్ పగులు." NT News. 30 December 2024. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "'ఓహో రత్తమ్మ' లిరికల్ సాంగ్". Chitrajyothy. 1 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "'లైలా' మూవీ నుంచి సెకండ్ సాంగ్ 'ఇచ్చుకుందాం బేబీ' వచ్చేసింది." 10TV Telugu. 23 January 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.