Jump to content

లేపాక్షి డిగ్రీ కళాశాల

వికీపీడియా నుండి
లేపాక్షి డిగ్రీ కళాశాల
రకంస్వయం-ఆర్ధిక
స్థాపితం2003, జూన్ 1
ప్రధానాధ్యాపకుడుఆర్ రామచంద్రారెడ్డి correspondent : జివి రాఘవ రెడ్డి
డైరక్టరుజివి లోకేశ్వర రెడ్డి
స్థానంప్రొద్దుటూరు, ఆంధ్రప్రదేశ్, 516360, భారతదేశం
కాంపస్పట్టణ
రంగులు  ఆకుపచ్చ
అథ్లెటిక్ మారుపేరుLDC
అనుబంధాలుయోగి వేమన విశ్వవిద్యాలయం
మస్కట్నంది

లేపాక్షి డిగ్రీ కళాశాల అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, ప్రొద్దుటూరులో ఉన్న ఒక కళాశాల. ఇది యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. ఈ కళాశాలను శ్రీ లోకేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 2003, జూన్ 1న ముగ్గురు స్నేహితుల బృందం స్థాపించింది. 2010 వరకు కళాశాల శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది, అనుబంధం యోగి వేమన విశ్వవిద్యాలయానికి మార్చబడింది.

కోర్సులు

[మార్చు]
  • బిఎస్సీ (ఎంపిసిఎస్)
  • బిఎస్సీ (ఎంఎస్సీఎస్)
  • బీకామ్ (కంప్యూటర్స్)

మూలాలు

[మార్చు]