లెవోబునోలోల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లెవోబునోలోల్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(S)-5-{[3-(టెర్ట్-బ్యూటిలామినో)-2-హైడ్రాక్సీప్రోపైల్]ఆక్సి}-3,4-డైహైడ్రోనాఫ్తాలెన్-1(2హెచ్)-ఒకటి
Clinical data
వాణిజ్య పేర్లు ఎ.కె.బీటా, బేటాగన్, విస్టాగన్, ఇతరులు
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a686011
ప్రెగ్నన్సీ వర్గం C
చట్టపరమైన స్థితి -only (US) Rx-only (EU)
Routes టాపికల్ కంటి చుక్కలు
Pharmacokinetic data
Bioavailability 7.5% (కుందేలు కంటి)
అర్థ జీవిత కాలం 6 గంటలు
Excretion ఎక్కువగా మూత్రపిండము
Identifiers
CAS number 47141-42-4 checkY
ATC code S01ED03
PubChem CID 39468
IUPHAR ligand 570
DrugBank DB01210
ChemSpider 36089 checkY
UNII G6317AOI7K checkY
KEGG D08115 checkY
ChEBI CHEBI:6438 checkY
ChEMBL CHEMBL1201237 ☒N
Chemical data
Formula C17H25NO3 
  • O=C2c1cccc(OC[C@@H](O)CNC(C)(C)C)c1CCC2
  • InChI=1S/C17H25NO3/c1-17(2,3)18-10-12(19)11-21-16-9-5-6-13-14(16)7-4-8-15(13)20/h5-6,9,12,18-19H,4,7-8,10-11H2,1-3H3/t12-/m0/s1 checkY
    Key:IXHBTMCLRNMKHZ-LBPRGKRZSA-N checkY

Physical data
Melt. point 209–211 °C (408–412 °F) (హైడ్రోక్లోరైడ్)
Solubility in water కరిగిన mg/mL (20 °C)
 ☒N (what is this?)  (verify)

లెవోబునోలోల్, బెటగాన్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది పెరిగిన కంటిలోపలి ఒత్తిడి, ఓపెన్-యాంగిల్ గ్లాకోమా చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది కంటి చుక్కగా ఉపయోగించబడుతుంది.[1] ఇది 25 నుండి 40% ఒత్తిడిని తగ్గిస్తుంది.[1]

కంటి ఎరుపు, కుట్టడం వంటివి సాధారణ దుష్ప్రభావాలు.[2] ఇతర దుష్ప్రభావాలలో బాక్టీరియల్ కెరాటిటిస్, తక్కువ రక్తపోటు ఉండవచ్చు.[1] ఇది నాన్-సెలెక్టివ్ బీటా బ్లాకర్.[1]

లెవోబునోలోల్ 1985లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 30 మోతాదుల ధర 2021 నాటికి ఎన్.హెచ్.ఎస్.కి దాదాపు £10[3] యునైటెడ్ స్టేట్స్ లో 5 మి.లీ.ల ధర సుమారు 12 అమెరికన్ డాలర్లు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Levobunolol Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 25 January 2021. Retrieved 21 November 2021.
  2. 2.0 2.1 "Levobunolol Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 25 January 2021. Retrieved 21 November 2021.
  3. BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1225. ISBN 978-0857114105.
  4. "Levobunolol Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 14 October 2016. Retrieved 21 November 2021.