లుసుట్రోంబోపాగ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(E)-3-[2,6-Dichloro-4-[[4-[3-[(1S)-1-హెక్సాక్సీథైల్]-2- మెథాక్సిఫెనైల్]-1,3-థియాజోల్-2-యల్]కార్బమోయిల్]ఫినైల్]-2-మిథైల్‌ప్రాప్-2-ఎనోయిక్ యాసిడ్ | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | ముల్ప్లేటా, మల్ప్లియో |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a618043 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (US) Rx-only (EU) ℞ Prescription only |
Routes | నోటిద్వారా |
Identifiers | |
CAS number | 1110766-97-6 |
ATC code | B02BX07 |
PubChem | CID 49843517 |
DrugBank | DB13125 |
ChemSpider | 21106301 |
UNII | 6LL5JFU42F |
KEGG | D10476 |
ChEMBL | CHEMBL461101 |
Chemical data | |
Formula | C29H32Cl2N2O5S |
| |
| |
(what is this?) |
లుసుట్రోంబోపాగ్, మల్ప్లేటా అనే బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది దీర్ఘకాలిక కాలేయ వ్యాధి కారణంగా తగ్గిన ప్లేట్‌లెట్‌లకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఔషధం.[1] ఇది శస్త్రచికిత్సకు ముందు ఉపయోగించబడుతుంది.[2] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[2]
తలనొప్పి సాధారణ దుష్ప్రభావాలు.[1] ఇతర దుష్ప్రభావాలలో వికారం, పోర్టల్ వెయిన్ థ్రాంబోసిస్, దద్దుర్లు ఉండవచ్చు.[3] ఇది ప్లేట్‌లెట్ సంఖ్యలను పెంచే థ్రోంబోపోయిటిన్ రిసెప్టర్ అగోనిస్ట్.[2][3]
లుసుట్రోంబోపాగ్ యునైటెడ్ స్టేట్స్‌లో 2018లో, యూరప్‌లో 2019లో ఆమోదించబడింది.[1] [3] యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఒక చికిత్స కోర్సు ఎన్.హెచ్.ఎస్.కి సుమారు £800 ఖర్చు అవుతుంది. [2] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం దాదాపు 8,900 డాలర్లు ఖర్చు అవుతుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Lusutrombopag Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2020. Retrieved 24 November 2021.
- ↑ 2.0 2.1 2.2 2.3 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1080. ISBN 978-0857114105.
- ↑ 3.0 3.1 3.2 "Mulpleo EPAR". European Medicines Agency (EMA). Archived from the original on 17 June 2020. Retrieved 17 June 2020.
- ↑ "Mulpleta Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 16 April 2021. Retrieved 24 November 2021.