లీలా రామకుమర్ భార్గవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లీలా రామకుమార్ భార్గవ
జననం
మరణం2014 మే 25
బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం
వృత్తిసామాజిక కార్యకర్త, స్వాతంత్ర్య సమరయోధురాలు
జీవిత భాగస్వామిమున్షీ రామ కుమార్ భార్గవ
పిల్లలురంజిత్ భార్గవ
పురస్కారాలుపద్మశ్రీ

రాణి లీలా రామ్‌కుమార్ భార్గవ ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త [1]ఆమె భారత జాతీయ కాంగ్రెస్ మాజీ నాయకురాలు.[2] ఆమె భారత ప్రధాన మంత్రి, ఇందిరా గాంధీ [2]కి సన్నిహితురాలు. ఆమె ఆసియాలోని పురాతన ప్రింటింగ్ ప్రెస్ నవల్ కిషోర్ ప్రెస్ [3] వ్యవస్థాపకుడైన మున్షి నవల్ కిషోర్ కుటుంబంలోని మున్షి రాంకుమార్ భార్గవను వివాహం చేసుకుంది. అతను ఆ కుటుంబంలోని నాల్గవ తరానికి చెందిన వ్యక్తి. అతను అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ వేవెల్ నుండి రాజా బిరుదును అందుకున్నాడు.

ఆమె కుమారుడు రంజిత్ భార్గవ పేరొందిన పర్యావరణవేత్త,[4] పద్మశ్రీ అవార్డు గ్రహీత. [5] ఆమెను 1971 లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది. [6]

ఆమె ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెను విడిచిపెట్టింది. [7]

ఆమె 2014 మే 25 న కర్ణాటకలోని బెంగుళూరులో 92 సంవత్సరాల వయసులో మరణించింది. [8]

మూలాలు

[మార్చు]
  1. "First death anniversary observed". Press Reader. 2015. Retrieved 28 May 2015.
  2. 2.0 2.1 India, Press Trust of (2014-05-25). "Freedom fighter Rani Lila Ram Kumar Bhargava passes away". Business Standard India. Retrieved 2021-10-13.
  3. B. G. Varghese (2014). Post Haste Quintessential India. Wstland. ISBN 9789383260973. Archived from the original on 28 May 2015. Retrieved 28 May 2015.
  4. "Drive to get Upper Ganga declared a World Heritage site". Ganga Action Parivar. 2012. Retrieved 28 May 2015.
  5. "Ranjit Bhargava". Video. YouTube. 19 August 2011. Retrieved 28 May 2015."Ranjit Bhargava". Video. YouTube. 19 August 2011. Retrieved 28 May 2015.
  6. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 11 November 2014.
  7. May 25, Ashish Tripathi | TNN |; 2014; Ist, 20:01. "Veteran freedom fighter Rani Lila Ram Kumar Bhargava died following brief illenss at the PGI hospital. Bhargava is survived by three sons and a daughter - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-06-23. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  8. "Freedom fighter Rani Lila Ram Kumar Bhargava passes away". Business Standard. 25 May 2014. Retrieved 28 May 2015.