లీనా మణిమేఖలై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లీనా మణిమేఖలై
Websitehttp://leenamanimekalai.com/ Edit this on Wikidata

లీనా మణిమేఖలై (ఆంగ్లం: Leena Manimekalai) ప్రవాస భారతీయ దర్శకురాలు. ఆమె చిత్రనిర్మాత, నటి కూడా. ఆమె రచనలలో ఐదు ప్రచురించిన కవితా సంకలనాలు వెలువడ్డాయి. కళా ప్రక్రియలలో డజను సినిమాలు, డాక్యుమెంటరీ, ఫిక్షన్, ప్రయోగాత్మక కవితా చిత్రాలు ఉన్నాయి. ఆమె అనేక అంతర్జాతీయ, జాతీయ చలనచిత్రోత్సవాలలో పాల్గొనడంతో పాటు ఉత్తమ చలనచిత్ర అవార్డులతో గుర్తింపు పొందింది. తన తాజా చిత్రం కాళీ పోస్టర్‌పై హిందూ దేవుళ్లను అగౌరవంగా చిత్రీకరించడంపై కెనడాలోని హిందూ సంఘాల నేతల ఆగ్రహానికి గురియైంది.[1] ఆమెపై భారత్ లో దేశ రాజధాని దిల్లీతో పాలు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు అయింది.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

లీనా మణిమేఖలై బైసెక్సువల్‌గా గుర్తించబడింది. ఆమె రెండవ కవితా సంకలనం ఉలగిన్ అజగియా ముతాల్ పెన్ (The First Beautiful Woman in the World)గా వచ్చింది.[3]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

దర్శకురాలు

[మార్చు]
Year Title Duration Category
2003 మాతమ్మ 20 mins డాక్యుమెంటరీ
2004 పరాయి 45 mins డాక్యుమెంటరీ
2004 బ్రేక్ ది షాకిల్స్ 50 mins డాక్యుమెంటరీ
2004 లవ్ లాస్ట్ 5 mins వీడియో కవిత
2005 కనెక్టింగ్ లైన్స్ 35 minutes డాక్యుమెంటరీ
2005 ఆల్టార్ 50 minutes డాక్యుమెంటరీ
2006 వేవ్స్ ఆఫ్టర్ వేవ్స్ 60 minutes డాక్యుమెంటరీ
2007 ఎ హోల్ ఇన్ ది బకెట్ 30 minutes డాక్యుమెంటరీ
2008 గాడ్డెసెస్ 42 minutes డాక్యుమెంటరీ
2011 సెంగడల్ 100 minutes ఫీచర్ ఫిక్షన్
2012 మై మిర్రర్ ఈజ్ ది డోర్ 52 minutes వీడియో కవిత
2012 బల్లాడ్ ఆఫ్ రెసిస్టెన్స్ 42 Minutes వీడియో కవిత
2013 వైట్ వాన్ స్టోరీస్ 70 minutes డాక్యుమెంటరీ
2017 ఈజ్ ఇట్ టూ మచ్ టు ఆస్క్ 28 minutes డాక్యుమెంటరీ
2021 మాదతి ఫీచర్ ఫిల్మ్
2022 కాళీ డాక్యుమెంటరీ ఫిల్మ్
Year Title Role Director Length Category
2004 చెల్లమ్మ కథానాయకుడు శివకుమార్ 90 mins ఫీచర్ ఫిక్షన్
2005 లవ్ లాస్ట్ కథానాయకుడు లీనా మణిమేకలై 5 mins వీడియో కవిత
2004 ది బైట్ క్యాట్ కథానాయకురాలు శివకుమార్ 10 mins షార్ట్ ఫిక్షన్
2011 సెంగడల్ ది డెడ్ సీ కథానాయకురాలు లీనా మణిమేకలై 102 mins ఫీచర్ ఫిక్షన్

ప్రచురణలు

[మార్చు]

కవితా సంకలనాలు

[మార్చు]
Year Original Title English Title
2003 ఒట్రైలైయెనా యాజ్ ఎ లోన్ లీఫ్
2009 ఉలకిన్ అజాకియా ముతాల్ పెన్ ది ఫస్ట్ బ్యూటీఫుల్ వుమన్ ఇన్ ది వరల్డ్
2011 పరతయ్యరుల్ రాణి క్వీన్ ఆఫ్ స్లట్స్
2012 అంతరకన్ని
2016 చిచిలీ

మూలాలు

[మార్చు]
  1. "Who is Leena Manimekalai, the filmmaker accused of hurting religious sentiments with her documentary Kaali | Entertainment News,The Indian Express". web.archive.org. 2022-07-08. Archived from the original on 2022-07-08. Retrieved 2022-07-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Kaali: ముదురుతున్న 'కాళీ' వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు". web.archive.org. 2022-07-08. Archived from the original on 2022-07-08. Retrieved 2022-07-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "On Vidupattavai and the space that queer voices are claiming for themselves in Tamil literature - Firstpost". firstpost.com. 24 April 2018. Retrieved 2018-04-25.