Jump to content

లిట్రో పట్టకం

వికీపీడియా నుండి

ఆప్టిక్స్ లో లిట్రో పట్టకం అనగా రెట్రో పరావర్తన విచ్ఛిన్న పట్టకం.లిట్రో పట్టకంలోని బ్రౌస్టర్ కోణం వద్ద కాంతి పతనం జరిగినప్పుడు అది కనీసవిచలనం, గరిష్టవిక్షేపణలకు లోనవుతుంది.సాధారణంగా లిట్రో పట్టకాలు 30°−60°−90° కోణాలు కలిగిన పట్టకాలు,60°కోణంనకు వ్యతిరేక తలం పైన ప్రతిబింబ చిత్రం అమరించబడి ఉంటుంది. సాధారణంగా ఈ రకమైన పట్టకలను లేసింగ్ లో ఆప్టికల్ కుహరం వద్ద ఉపయోగిస్తారు. ఏకాంతర పతన కోణం వలన లేసరులో పౌనపున్యం మారుతుంది.