లింగాల (అయోమయ నివృత్తి)
స్వరూపం
లింగాల పేరుతో ఒకటి కంటే ఎక్కువ స్థలాలు ఉన్నందు వలన ఈ పేజీ అవసరమైంది.
తెలంగాణ
[మార్చు]- లింగాల (నాగర్ కర్నూల్ జిల్లా) - లింగాల,నాగర్ కర్నూల్ జిల్లా మండల కేంద్రం
- లింగాల (పెన్పహాడ్) - నల్గొండ జిల్లా, పెన్పహాడ్ మండలంలోని ఒక గ్రామం
- లింగాల (వేమన్పల్లి) - ఆదిలాబాదు జిల్లా, వేమన్పల్లి మండలం లోని గ్రామం
- లింగాల (కమాన్పూర్) - పెద్దపల్లి జిల్లా, కమాన్పూర్ మండలం లోని గ్రామం
- లింగాల (తాడ్వాయి) - జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన గ్రామం
- లింగాల (రేగొండ) -జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలానికి చెందిన గ్రామం
- లింగాల (కామేపల్లి) - ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలానికి చెందిన గ్రామం
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- లింగాల (కోయిలకుంట్ల) - కర్నూలు జిల్లా, కోయిలకుంట్ల మండలానికి చెందిన గ్రామం
- లింగాల (వీరపునాయునిపల్లె) - వైఎస్ఆర్ జిల్లా, వీరపునాయునిపల్లె మండలానికి చెందిన గ్రామం
- లింగాల (వత్సవాయి) - కృష్ణా జిల్లా, వత్సవాయి మండలానికి చెందిన గ్రామం
- లింగాల (పాములపాడు) - లింగాల, నంద్యాల జిల్లా, పాములపాఢు మండల కేంద్రం
- లింగాల (వైఎస్ఆర్ జిల్లా) - లింగాల, వైఎస్ఆర్ జిల్లా మండల కేంద్రం