లింగంపల్లి
స్వరూపం
లింగంపల్లి పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
తెలంగాణ
[మార్చు]- లింగంపల్లి, హైదరాబాదు - రంగారెడ్డి జిల్లాలోని ఒక ప్రాంతం
- లింగంపల్లి (చెన్నూర్) - అదిలాబాదు జిల్లాలోని చెన్నూర్ మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (వేములవాడ) - రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (నవాబ్ పేట) - మహబూబ్ నగర్ జిల్లాలోని నవాబ్ పేట మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (బొమ్మరాసుపేట) - మహబూబ్ నగర్ జిల్లాలోని బొమ్మరాసుపేట మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (మఖ్తల్) - మహబూబ్ నగర్ జిల్లాలోని మఖ్తల్ మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (పుల్కల్) - మెదక్ జిల్లాలోని పుల్కల్ మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (మునుపల్లి) - మెదక్ జిల్లాలోని మునుపల్లి మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (రేగోడు) - మెదక్ జిల్లాలోని రేగోడు మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (బచ్చన్నపేట) - వరంగల్ జిల్లాలోని బచ్చన్నపేట మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (స్టేషన్ ఘన్పూర్) - వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (నూతనకల్లు) - నల్గొండ జిల్లాలోని నూతనకల్లు మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (పెద్దవూర) - నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (మంచాల్) - రంగారెడ్డి జిల్లాలోని మంచాల్ మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (నవాబ్‌పేట్) - రంగారెడ్డి జిల్లాలోని నవాబ్‌పేట్ మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (చౌడాపూర్ మండలం) - రంగారెడ్డి జిల్లాలోని కుల్కచర్ల మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (దిలావర్ పూర్) - అదిలాబాదు జిల్లాలోని దిలావర్ పూర్ మండలానికి చెందిన గ్రామం
- లింగంపల్లి (చిల్పూర్) - జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలానికి చెందిన గ్రామం