Jump to content

లవ్ సిన్హా

వికీపీడియా నుండి
లవ్ సిన్హా
జననం (1983-06-05) 1983 జూన్ 5 (వయసు 41)
పాట్నా, బీహార్, భారతదేశం
వృత్తి
  • నటుడు
  • రాజకీయవేత్త
క్రియాశీలక సంవత్సరాలు2010–ప్రస్తుతం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
బంధువులుసోనాక్షి సిన్హా (సోదరి)
తండ్రిశత్రుఘ్న సిన్హా
తల్లిపూనమ్ సిన్హా

లవ్ సిన్హా (జననం 1983 జూన్ 5) ఒక భారతీయ నటుడు, రాజకీయవేత్త. ఆయన హిందీ చిత్రం సాదియాన్ (2010) లో ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన జె. పి. దత్తా చిత్రం పల్టాన్ (2018) లో కూడా నటించాడు. [1][2][3][4][5]ఆయన శతృఘ్న సిన్హా, పూనమ్ సిన్హా దంపతుల కుమారుడు. అలాగే, ఆయన నటి సోనాక్షి సిన్హా సోదరుడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష
2010 సదియాన్ ఇషాన్ హిందీ
2018 పల్టాన్ సెకండ్ లెఫ్టినెంట్ అత్తార్ సింగ్, 2 గ్రెనేడియర్స్ హిందీ
2023 గదర్ 2 హిందీ

రాజకీయ జీవితం

[మార్చు]

2020 బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఆయన బంకిపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నితిన్ నబీన్ పై పోటీ చేసి 39,036 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. Mayank Shekhar's Review: Sadiyaan:hindustan Times Archived 8 నవంబరు 2010 at the Wayback Machine
  2. Pradhan,B. Anything but Khamosh. India: Om Books International, 2016. Print
  3. "Luv Sinha all set for Bollywood debut". Gulf News. 10 October 2017. Archived from the original on 6 April 2018. Retrieved 6 April 2018.
  4. "Sonakshi Sinha's brother Luv Sinha joins the war of words with Armaan Malik". The Times of India. 27 April 2017. Archived from the original on 6 April 2018. Retrieved 6 April 2018.
  5. "Sonakshi Sinha's brother Luv Sinha roped in for JP Dutta's upcoming film Paltan". The Indian Express. 17 June 2017. Archived from the original on 6 April 2018. Retrieved 6 April 2018.
  6. "Bankipur Election Result LIVE Updates | Shatrughan Sinha's son Luv Sinha loses to BJP's Nitin Nabin".