Jump to content

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ

అక్షాంశ రేఖాంశాలు: 31°15′13″N 75°42′13″E / 31.253609°N 75.70367°E / 31.253609; 75.70367
వికీపీడియా నుండి
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ
నినాదంట్రాన్స్‌ఫార్మింగ్ ఎడ్యుకేషన్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా
రకంప్రైవేట్ యూనివర్సిటీ
స్థాపితం2005 (2005)
ఛాన్సలర్అశోక్ కుమార్ మిట్టల్[1]
వైస్ ఛాన్సలర్డా. ప్రీతి బజాజ్[2]
ప్రో ఛాన్సలర్రష్మీ మిట్టల్[3]
విద్యార్థులు30,000+ (2020)
స్థానంచాహెరు, ఫగ్వారా, పంజాబ్, ఇండియా
31°15′13″N 75°42′13″E / 31.253609°N 75.70367°E / 31.253609; 75.70367
కాంపస్గ్రామీణ
అనుబంధాలుయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (భారతదేశం) (UGC),
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్ (AIU),
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI),
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE),
కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA),
అక్రిడిటేషన్ కౌన్సిల్ ఫర్ బిజినెస్ స్కూల్స్ అండ్ ప్రోగ్రామ్స్ (ACBSP),
అసోసియేషన్ ఆఫ్ కామన్వెల్త్ యూనివర్శిటీస్ (ACU),
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR),
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ భారతదేశంలోని పంజాబ్‌లో చహేరు, ఫగ్వారాలో ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయం.[4] లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ యాక్ట్, 2005 (పంజాబ్ చట్టం 2005) ప్రకారం లవ్లీ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ద్వారా 2005లో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.[5] దీని కార్యకలాపాలు 2006లో ప్రారంభించబడ్డాయి.[6]

క్యాంపస్

[మార్చు]

యూనివర్సిటీ క్యాంపస్ జలంధర్-ఢిల్లీ జీటి రోడ్‌లోని చహేరు గ్రామంలో 600 ఎకరాలలో విస్తరించి ఉంది.[7]

గవర్నెన్స్

[మార్చు]

విశ్వవిద్యాలయం ఛాన్సలర్ అశోక్ కుమార్ మిట్టల్ ఆధ్వర్యంలో నడుస్తుంది.[8] పరిపాలన, కార్యకలాపాలు సంస్థ ప్రో-ఛాన్సలర్ రష్మీ మిట్టల్ చే నిర్వహించబడుతున్నాయి.[9] ప్రీతి బజాజ్ యూనివర్సిటీ ప్రస్తుత వైస్ ఛాన్సలర్.[10]

అఫిలియేషన్స్

[మార్చు]

ఈ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొదలైన జాతీయ ఫెసిలిటేటర్లచే అనుబంధించబడింది.[11][12][13][14]

అలాగే స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ద్వారా గుర్తింపు పొందింది.[15]

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి కామన్వెల్త్ విశ్వవిద్యాలయాల సంఘం (Association of Commonwealth Universities)లో సభ్యత్వం ఉంది.[16]

దూరవిద్య కార్యక్రమాలు యూజీసి దూరవిద్య బ్యూరో (Distant Education Bureau)చే ఆమోదించబడ్డాయి.[17]

స్కూళ్లు

[మార్చు]

వ్యాపారం (business), ఫ్యాషన్ డిజైన్, ఇంజనీరింగ్, చట్టం (law), విద్య (education), వ్యవసాయం (agriculture), హ్యుమానిటీస్, టూరిజం మొదలైన వివిధ విషయాలపై ఈ విశ్వవిద్యాలయం స్కూళ్లను కలిగిఉంది.[18]

ర్యాంకింగ్‌లు

[మార్చు]

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2022 ఎల్‌పీయూకి 1001–1200వ ర్యాంక్ ఇచ్చింది.[19] 2024 లొ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ మెరుగుపరుచుకొని 801 ర్యాంక్ లో నిలచినది.[20] భారతదేశంలో, నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీకి మొత్తం 81వ ర్యాంక్, విశ్వవిద్యాలయాలలో 62వ ర్యాంక్ ఇచ్చింది. ఇది భారతదేశంలో నిర్వహణలో 37వ, ఫార్మసీలో 23వ, ఇంజనీరింగ్‌లో 66వ, న్యాయశాస్త్రంలో 24వ, ఆర్కిటెక్చర్ ర్యాంకింగ్‌లో 12వ స్థానంలో నిలిచింది.[21]

ఎల్‌పీయూ నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) నుంచి ‘ఎ++’ గ్రేడ్ సాధించింది.

మూలాలు

[మార్చు]
  1. "University leaders, University Founder, Entrepreneural University Leaders".
  2. "University leaders, University Founder, Entrepreneural University Leaders". www.lpu.in. Retrieved 2022-12-04.
  3. "University leaders, University Founder, Entrepreneural University Leaders".
  4. "Exploring the Wonders of Lovely Professional University". www.classhud.com. Retrieved 2023-05-20.
  5. https://www.ugc.ac.in/oldpdf/privateuni/lovelyuni.pdf [bare URL PDF]
  6. https://lawsofindia.blinkvisa.com/pdf/punjab/2005/2005PN25.pdf [bare URL PDF]
  7. "Lovely University | Cashing in on an opportunity". 3 August 2009.
  8. "University leaders, University Founder, Entrepreneural University Leaders".
  9. "University leaders, University Founder, Entrepreneural University Leaders".
  10. "University leaders, University Founder, Entrepreneural University Leaders". www.lpu.in. Retrieved 2022-12-04.
  11. "State -wise List of Private Universities as on 29.06.2017" (PDF). www.ugc.ac.in (in ఇంగ్లీష్). University Grants Commission. 29 June 2017. Retrieved 31 August 2017.
  12. "Approved Degree institutions u/s 12". www.pci.nic.in. Pharmacy Council of India. Archived from the original on 29 March 2016. Retrieved 31 August 2017.
  13. "Archived copy" (PDF). Archived from the original on 24 January 2022. Retrieved 17 January 2022.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  14. "Statutory Body Constituted under the Advocates Act, 1961" (PDF). lpu.in. Retrieved 12 March 2022.
  15. "Status of NAEAB Accredited Agriculture Universities/Colleges" (PDF). Indian Council of Agricultural Research. Retrieved 4 April 2019.
  16. "ACU members". www.acu.ac.uk. Association of Commonwealth Universities. Retrieved 5 September 2017.
  17. మూస:Cite letter
  18. "LPU Schools and Department List". schools.lpu.in.
  19. "Lovely Professional University". 13 November 2021.
  20. reserved, © Ushodaya Enterprises Pvt Ltd All rights. "Lovely Professional University: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి ఉత్తమ ర్యాంకు". EENADU PRATIBHA. Retrieved 2024-05-31.
  21. "MoE, National Institute Ranking Framework (NIRF)". www.nirfindia.org. Archived from the original on 28 సెప్టెంబరు 2021. Retrieved 23 January 2022.