లవ్
స్వరూపం
లవ్ (2001 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చావలి రవి |
---|---|
నిర్మాణం | కె.వి.నరసింహారెడ్డి |
సంగీతం | శశి ప్రీతమ్ |
కూర్పు | కె.రమేష్ |
నిర్మాణ సంస్థ | లక్ష్మి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
లవ్ 2001 లో విడుదలైన తెలుగు సిన్మా. లక్ష్మీ పిలింస్ పతాకం కింద కె.వి.నరసింహారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు చావల రవికుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు శశి ప్రీతం సంగీతాన్నందించాడు.[1]
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: చావలి రవి
- నిర్మాత: కె.వి.నరసింహా రెడ్ది
- సమర్పణ: కె.పద్మారెడ్డి
- సహ నిర్మాత: వై.ఎస్.ధర్మా రెడ్డి
- సంగీతం : శశి ప్రీతం
మూలాలు
[మార్చు]- ↑ "Love (2001)". Indiancine.ma. Retrieved 2022-11-14.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |