లలిత్ మోహన్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అక్కరాజు లలిత్ మోహన్ | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హైదరాబాద్, తెలంగాణ | 1990 మార్చి 19||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
2007-2015 | Hyderabad | ||||||||||||||||||||||||||
2020-present | Andhra | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 3 July 2018 |
లలిత్ మోహన్ (జననం 1990, మార్చి 19) ఆంధ్ర తరపున ఆడే భారతీయ క్రికెటర్.[1] అతను 2020–21 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర తరపున 2021, జనవరి 11న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[2] అతను 2020–21 విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర తరపున 2021, మార్చి 8న లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[3]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Lalith Mohan". ESPNcricinfo. Retrieved 20 April 2016.
- ↑ "Elite, Group E, Mumbai, Jan 11 2021, Syed Mushtaq Ali Trophy". ESPNcricinfo. Retrieved 11 January 2021.
- ↑ "1st quarter final, Delhi, Mar 8 2021, Vijay Hazare Trophy". ESPNcricinfo. Retrieved 7 March 2021.