లతా హేగ్డే (నటి)
స్వరూపం
లతా హేగ్డే | |
---|---|
జననం | |
జాతీయత | న్యూజీలాండ్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2016 - ప్రస్తుతం |
లతా హెగ్డే ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె కన్నడ,తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.[1][2] ఆమె 2016లో నారా రోహిత్ సరసన తుంటరి చిత్రంతొ సినీరంగ ప్రవేశం చేసింది.[3][4]
జీవితం తొలి దశలో
[మార్చు]వాళ్ళ కుటుంభం కర్ణాటక లోని హొన్నవర్‌లో ఉండేవారు. ఆమె సిరిసిలో 1993 మే 27లో జన్మించారు.[5] ఆమె ఆరేళ్ళ వయస్సప్పుడు న్యూజీలాండ్ వెళ్ళారు.ఆమె తండ్రి ఇంజినీర్, తల్లి ఉపాద్యయురాలు.
నటించిన చిత్రాలు
[మార్చు]Year | చలన చిత్రం | భాష | పాత్ర | గమనికలు |
---|---|---|---|---|
2016 | తుంటరి | తెలుగు | సిరి | |
2016 | ఒహ్ అంద నాట్కళ్ | తమిళం | బిందు | |
2017 | అతిరథ | కన్నడ | అదితి | |
2018 | అనంతు vs నుస్రత్ | కన్నడ | నుస్రత్ | చిత్రీకరించబడుతుంది |
మూలాలు
[మార్చు]- ↑ "Latha Hegde is really busy!". Deccan Chronicle.
- ↑ "Latha Hegde bags Parvathy's role in Charlie remake". The Times of India.
- ↑ "What's Mahesh Babu's connection with Chetan and Latha Hegde?". The Times of India.
- ↑ "Friend's girl friend". The New Indian Express.
- ↑ "Latha Hegde profile family, wiki Age, Affairs, Biodata, Husband, Height, Weight, Biography". Go profile all celeb profiles tollywood, bollywood, kollywood, hollywood Go Profiles. Retrieved 19 మార్చి 2018.
వర్గాలు:
- August 2016 from Use dmy dates
- August 2016 from Use Indian English
- All Wikipedia articles written in Indian English
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- బెంగుళూరు వ్యక్తులు
- కన్నడ సినిమా నటీమణులు
- జీవిస్తున్న ప్రజలు
- భారతీయ సినిమా నటీమణులు
- 1993 జననాలు
- తెలుగు సినిమా నటీమణులు
- తమిళ సినిమా నటీమణులు