లక్ష్మణరావు
స్వరూపం
- కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత, విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు.
- కొండవలస లక్ష్మణరావు, సుప్రసిద్ద తెలుగు నాటక, చలనచిత్ర నటులు.
- కె.ఎల్.రావు లేదా కానూరి లక్ష్మణరావు, ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు.
- కిర్లోస్కర్ లక్ష్మణరావు, ప్రముఖ పారిశ్రామిక వేత్త.
- ఉప్పల లక్ష్మణరావు, వృక్ష శాస్త్రవేత్త, రష్యన్-తెలుగు నిఘంటు కర్త.