లక్నో (ఉత్తర రైల్వే) రైల్వే డివిజను
స్వరూపం
లక్నో (ఉత్తర రైల్వే) రైల్వే డివిజను అనేది ఉత్తర రైల్వే జోన్ (ఎన్ఆర్) కింద ఉన్న ఐదు రైల్వే డివిజన్లలో ఇది ఒకటి. ఈ రైల్వే డివిజను 1867 ఏప్రిల్ 23 న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో వద్ద ఉంది. ఉత్తర రైల్వే జోన్ నందు ఢిల్లీ , ఫిరోజ్‌పూర్ , అంబాలా , మొరాదాబాద్ మిగతావిగా ఉన్నాయి.[1][2]
రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా
[మార్చు]ఈ జాబితాలో అంబాలా రైల్వే డివిజను నందు ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[3][4]
స్టేషను వర్గం | స్టేషన్లు మొత్తం | స్టేషన్లు పేర్లు |
---|---|---|
ఎ-1 వర్గం | 3 | లక్నో చార్‌బాగ్, వారణాసి జంక్షన్, ఫైజాబాద్ జంక్షన్ |
ఎ వర్గం | 12 | అక్బర్‌పూర్, అయోధ్య, బారాబంకి, భాడోహి, జాంఘాయ్, జౌన్పూర్ జంక్షన్, ప్రతాప్‌ఘడ్,
రాయ్ బరేలి జంక్షన్, షహ్‌గంజ్, సుల్తాన్‌పూర్, ఉన్నావ్. |
బి వర్గం | 2 | జౌంపూర్ సిటీ, ఫైజాబాద్
|
సి వర్గం (సబర్బన్ స్టేషను) |
- | - |
డి వర్గం | - | రుడౌలి |
ఈ వర్గం | - | - |
ఎఫ్ వర్గం హాల్ట్ స్టేషను |
- | - |
మొత్తం | - | - |
ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -
మూలాలు
[మార్చు]- ↑ "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 17 ఏప్రిల్ 2012. Retrieved 13 January 2016.
- ↑ "Lucknow NR Railway Division". Railway Board. Northern Railway zone. Retrieved 13 January 2016.
- ↑ "Statement showing Category-wise No. of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016.
- ↑ "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 31 మే 2018.