లక్నో పట్టభద్రుల నియోజకవర్గం
స్వరూపం
లక్నో పట్టభద్రుల నియోజకవర్గం, ఉత్తర ప్రదేశ్ లోని 100 శాసన మండలి స్థానాలలో ఒకటి.ఈ నియోజకవర్గం లక్నో, బారాబంకి, హర్దోయ్, రాయ్ బరేలీ, ప్రతాప్‌గఢ్ జిల్లా సీతాపూర్, లఖింపూర్ ఖేరీ జిల్లాలను కలిగి ఉంది.[1][2][3]
శాసనమండలి సభ్యులు
[మార్చు]ఎన్నిక | పేరు | పార్టీ | |
---|---|---|---|
2002 | శివ్ పాల్ సింగ్ | Independent | |
2008 | |||
2014 | కాంతి సింగ్ | ||
2020 | అవనీష్ కుమార్ సింగ్ | Bharatiya Janata Party |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Electoral Roll Lucknow Part of Graduate and Teacher Constituency Year 2020 | District Raebareli,Goverment of Uttar Pradesh | India". Retrieved 2024-04-29.
- ↑ "MLC Graduate Electoral Roll -2019 | District Lucknow , Government of Uttar Pradesh | India". Retrieved 2024-04-29.
- ↑ "Graduate seats election: Lucknow records lowest turnout in UP". The Times of India. 2020-12-02. ISSN 0971-8257. Retrieved 2024-04-29.