లక్కీ లక్ష్మణ్
Jump to navigation
Jump to search
లక్కీ లక్ష్మణ్ | |
---|---|
దర్శకత్వం | ఎ.ఆర్.అభి |
నిర్మాత | హరిత గోగినేని |
తారాగణం | సయ్యద్ సోహైల్ మోక్ష దేవీ ప్రసాద్ రాజా రవీంద్ర |
ఛాయాగ్రహణం | ఐ ఆండ్రూ |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీs | 30 డిసెంబరు 2022(థియేటర్) 17 ఫిబ్రవరి 2023 ( అమెజాన్ ప్రైమ్ ఆహా ఓటీటీల్లో)[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లక్కీ లక్ష్మణ్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హరిత గోగినేని నిర్మించిన ఈ సినిమాకు ఎ.ఆర్.అభి దర్శకత్వం వహించాడు.[2] సయ్యద్ సోహైల్, మోక్ష, దేవీ ప్రసాద్ , రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 30న విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- సయ్యద్ సోహైల్ - లక్ష్మణ్ "లక్కీ"[5]
- మోక్ష - శ్రేయ
- దేవీ ప్రసాద్
- రాజా రవీంద్ర
- సమీర్
- కాదంబరి కిరణ్
- షాని సాల్మన్
- అనురాగ్
- అమీన్
- శ్రీదేవి కుమార్
- మాస్టర్ రోషన్
- యాదం రాజు
- రచ్చ రవి
- జబర్దస్త్ కార్తిక్
- జబర్దస్త్ గీతు రాయల్
- మాస్టర్ అయాన్
- మాస్టర్ సమీర్
- మాస్టర్ కార్తికేయ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: హరిత గోగినేని
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.అభి
- సంగీతం: అనూప్ రూబెన్స్[6]
- సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ
- పాటలు : భాస్కరభట్ల
- కొరియోగ్రాఫర్: విశాల్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయానంద్
- పీఆర్వో: నాయుడు ఫణి
- పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలె
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (17 February 2023). "మహా శివరాత్రికి సోహైల్ డబుల్ ఓటీటీ ధమాకా". Retrieved 17 February 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Eenadu (3 December 2022). "నవ్వించే 'లక్కీ లక్ష్మణ్'". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
- ↑ V6 Velugu (29 December 2022). "30న 'లక్కీ లక్ష్మణ్' విడుదల". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ A. B. P. Desam (30 December 2022). "'లక్కీ లక్ష్మణ్' రివ్యూ : 'బిగ్ బాస్' సోహైల్ సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
- ↑ Namaste Telangana (29 December 2022). "'లక్కీ లక్ష్మణ్' కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్ : హీరో సోహైల్ చిట్ చాట్". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
- ↑ NTV Telugu (3 September 2022). "'లక్కీ లక్ష్మణ్' చిత్రంలోని 'ఓ మేరీ జాన్' సాంగ్ విడుదల". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.