రౌడీ (1984 సినిమా)
స్వరూపం
రౌడీ (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.మోహన గాంధీ |
---|---|
తారాగణం | కృష్ణంరాజు, రాధ |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయరామ కంబైన్స్ |
భాష | తెలుగు |
రౌడీ 1984లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయరామ కంబైన్స్ బ్యానర్ కింద అట్లూరి తులసీదాస్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.మోఃఅన్ గాంధీ దర్శకత్వం వహించాడు. కృష్ణం రాజు, రాధ, భానుప్రియ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- కృష్ణం రాజు,
- రాధ,
- భానుప్రియ,
- శారద,
- కైకాల సత్యనారాయణ,
- ఎం. ప్రభాకర్ రెడ్డి,
- గొల్లపూడి మారుతీరావు,
- చలపతిరావు,
- గోకిన రామారావు,
- జీవా (తెలుగు నటుడు),
- భీమరాజు,
- రాఘవయ్య,
- హరిబాబు,
- అనురాధ,
- విజయ చాముండేశ్వరి,
- జయ విజయ,
- మాస్టర్ సాయి కిరణ్,
- మాస్టర్ కార్తీక్,
- నగేష్ బాబు,
- రంగనాథ్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎ. మోహన్ గాంధీ
- నిర్మాత: అట్లూరి తులసీదాస్;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
- సహ నిర్మాత: ఎస్. మోషే
- ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు
- డైలాగ్స్: పరుచూరి బ్రదర్స్
- సాహిత్యం: వేటూరి
- ప్లేబ్యాక్: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి
- సంగీతం: చక్రవర్తి
- సినిమాటోగ్రఫీ: ప్రసాద్ బాబు
- ఎడిటింగ్: గౌతం రాజు
- కళ: కె. రామలింగేశ్వరరావు
- ఫైట్స్: జూడో రత్నం
- కొరియోగ్రఫీ: సలీమ్, శివ సుబ్రహ్మణ్యం
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ. సారథి
- సహ నిర్మాత: ఎస్. మోషే
- నిర్మాత: అట్లూరి తులసీదాస్
- దర్శకుడు: ఎ. మోహన గాంధీ
- బ్యానర్: శ్రీ విజయ రామ కంబైన్స్
పాటలు:
[మార్చు]- దూకుడు దూకుడు వయసు
- వెన్నెలా నెలా నెల
- వయసు పూలు పూసే
- ఎవరూ ఆపలేరు
- చూడకు అలా
మూలాలు
[మార్చు]- ↑ "Rowdi (1984)". Indiancine.ma. Retrieved 2022-11-29.