Jump to content

రౌడీ అన్నయ్య

వికీపీడియా నుండి
రౌడీ అన్నయ్య
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.భరద్వాజ్
నిర్మాణం విజయ్
తారాగణం కృష్ణ
రంభ
చంద్రమోహన్
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
బాలయ్య
నిర్మలమ్మ
సంగీతం విద్యాసాగర్
ఛాయాగ్రహణం బి.ఎన్.రావు
నిర్మాణ సంస్థ షిరిడి సాయి ఫిల్మ్స్
భాష తెలుగు

రౌడీ అన్నయ్య 1993 లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం. కృష్ణ, రంభ ప్రధాన పాత్రల్లో నటించాగా తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించాడు. ష్ర్డీ సాయి ఫిల్స్మ్ పతాకంపై వొజయ్ నిర్మించాడు. విద్యాసాగర్ ఈ చిత్రానికి స్వరరచన చేసాడు. వారసుడొచ్చాడు, సమరసింహా రెడ్డి, అతడు సినిమాల కథలకు ఈ సినిమా కథతో కొంత పోలిక ఉంటుంది.[1][2][3]

గ్రామ నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రం ఒక రహస్యమైన అపరిచితుడి చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామంలో ధర్మారావు, దుర్మార్గుడైన అతడి సోదరుడు రంగారావు చేతిలో ఇబ్బందులను ఎదుర్కొంటాడు. ఈ అపరిచితుడు ధర్మరావు కుటుంబానికి మద్దతుగా నిలుస్తాడుఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

భువనచంద్ర రాసిన పాటలకు విద్యాసాగర్ సంగీతం అందించాడు.[4]

  1. చిలకమ్మ - మనో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
  2. చుక్ చుక్ - మనో, మాల్గాడి శుభ
  3. ధిం ధినకా - ఎస్పీబీ, ఎస్పీ శైలజ
  4. అట్టట్టా - ఎస్పీబీ, మిన్మిని
  5. నువ్వోస్తే - మనో, ఎస్పీ శైలజ
  6. ఝుమ్మనే - ఎస్పీబీ, కె.ఎస్ చిత్ర

మూలాలు

[మార్చు]
  1. "Rowdy Annayya full movie".
  2. "Rowdy Annayya info".
  3. "Rowdy Annayya 1993 details".
  4. "Rowdy Annayya Songs".