రోహిత రెవ్రీ
స్వరూపం
రోహిత రెవ్రీ | |||
| |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | బల్బీర్ పాల్ షా | ||
---|---|---|---|
తరువాత | పర్మోద్ కుమార్ విజ్ | ||
నియోజకవర్గం | పానిపట్ సిటీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ (2024 వరకు) |
రోహిత రెవ్రీ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014 శాసనసభ ఎన్నికలలో పానిపట్ సిటీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]రోహిత రెవ్రీ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో పానిపట్ సిటీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వీరేంద్ర కుమార్ షాపై 53,721 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికైంది.[2][3] ఆమె 2024 శాసనసభ ఎన్నికలకు బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Hindustantimes (26 September 2019). "Haryana Assembly Polls: Rohita Rewri, Panipat (city) MLA". Archived from the original on 31 December 2021. Retrieved 15 November 2024.
- ↑ India Today (19 October 2014). "For first time 13 women set to enter Haryana Assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
- ↑ NewsX World (14 May 2024). "Rohita Rewri, Former BJP MLA, Joins Congress In Haryana". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.