Jump to content

రోషన్ ఆలం

వికీపీడియా నుండి
రోషన్ ఆలం
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రోషన్ మున్నా ఆలం
పుట్టిన తేదీ (1995-04-20) 1995 ఏప్రిల్ 20 (age 30)
గోలాఘాట్, అస్సాం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుSlow left-arm orthodox
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011/12–presentAssam
మూలం: Cricinfo, 25 September 2019

రోషన్ మున్నా ఆలం (జననం 1995, ఏప్రిల్ 20) అస్సాం తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడే భారతీయ క్రికెటర్.[1] ఆలం 2011, నవంబరు 17న గౌహతిలో హైదరాబాద్‌తో జరిగిన 2011-12 రంజీ ట్రోఫీలో అస్సాం తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2] అతను 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో అస్సాం తరపున 2019, సెప్టెంబరు 25న లిస్ట్ ఎ క్రికెట్ అరంగేట్రం చేశాడు.[3] అతను 2019–20 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 2019, నవంబరు 12న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Roshan Alam". ESPN Cricinfo. Retrieved 25 September 2019.
  2. "Group B, Guwahati, Nov 17 - 20 2011, Ranji Trophy Plate League". ESPN Cricinfo. Retrieved 9 February 2022.
  3. "Plate Group, Vijay Hazare Trophy at Dehra Dun, Sep 25 2019". ESPN Cricinfo. Retrieved 25 September 2019.
  4. "Group D, Syed Mushtaq Ali Trophy at Mumbai, Nov 12 2019". ESPN Cricinfo. Retrieved 12 November 2019.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రోషన్_ఆలం&oldid=4545770" నుండి వెలికితీశారు