Jump to content

రైల్వే బడ్జెట్ 2013-2014

వికీపీడియా నుండి



  • రైల్వే వార్షిక బడ్జట్ రూ. 60100 కోట్లు
  • రైల్వే భద్రతకు రూ. 16,842 కోట్లు
  • రానున్న ఐదేళ్లలో రైల్వే ఆధునీకరణకు రూ. 5.60 లక్షల కోట్లు
  • మెదక్- అక్కన్నపేట రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్
  • రైల్వే భద్రతకు స్వతంత్ర స్థాయి అథారిటీ
  • ప్రమాద రహితమైన రైల్వే నిర్వహణ
  • రైల్వే రీసర్చ్ ఆండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్
  • 2012లో లక్షకు పైగా రైల్వే ఉద్యోగాలు
  • కొత్తగా 75 ఎక్స్‌ప్రెస్, 21 ప్యాసింజర్ రైళ్లు
  • గరీబ్‌రైళ్లతోపాటు ప్రతి ట్రెయిన్‌లో వికలాంగుల కోసం ప్రత్యేక బోగి
  • 929 రైల్వే స్టేషన్లు ఆదర్శ రైల్వే స్టేషన్లుగా గుర్తింపు
  • 2012-13 రావాణ ఆదాయం 30 పెరగనున్నట్లు అంచనా
  • ఐదేళ్లలో రైల్వే లెవల్ క్రాసింగ్‌లను పూర్తి స్థాయిలో తొలగింపు
  • రైల్వే భద్రతకు అనిల్ కకోద్కర్ నేతృత్వంలో కమిటీ
  • రైల్వే అధునికరణకోసం శ్యాంపిట్రోడా కమిటీ
  • భద్రతకు అధిక ప్రాధాన్యత
  • దేశ సరిహద్దులో రైలు- రోడ్డు రవాణా సమికృతంగా జరగాలి
  • వెనకబడిన ప్రాంతాలకు రైలు సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉంది. 12వ పంచవర్ష ప్రణాళికలో
  • పెట్టుబడులు రూపాయలు 7.35 లక్షల కోట్లు
  • రైల్వే అధునికరణ కోసం రూపాయలు 5.60లక్షల కోట్లు
  • ప్రభుత్వ మద్దతు లేకుండా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావు
  • అధునికరణ ఆలస్యానికి నిధుల కొరతే కారణం
  • కమిటీ సిఫారసులు, విజన్ 2020 అమలుకు 14 లక్షల కోట్లు అవసరం
  • 2012-13లో ఆపరేటింగ్ నిష్పత్తిని 95 శాతం నుంచి 84.9 శాతానికి తగ్గించడానికి లక్షంగా పెట్టుకున్నాం
  • ప్రస్తుతం లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి.
  • దేశవ్యాప్తంగా 487 రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి.
  • రైల్వేల్లో జాతీయ పెట్టుబడులు అవసరం
  • 19వేల కి.మి. మార్గంలో ట్రాఫిక్ అధికంగా ఉంది.
  • హైస్పీడ్ రైల్వే భద్రతా కమిటీ అనిల్ కకోద్కర్ నేతృత్వం వహిస్తారు.
  • విదేశి వ్యవహారాలు, రక్షణ రంగాల్లాగే రైల్వేలకు జాతీయ విధానం అవసరం
  • రాష్ట్రాల నుంచి 5,741 ప్రతిపాదనలు వచ్చాయి.
  • ఐఆర్‌ఎఫ్‌సీ బాండ్లద్వారా 50 వేల కోట్లు నిధుల సమీకరణ
  • సిగ్నలింగ్ విధానం అధునీకరణ
  • రద్దీగా ఉన్న 19 వేల కి. మీ. అధుణీకరణ
  • అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికుల భద్రత
  • గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం
  • రోలింగ్ స్టాక్స్, వ్యాగన్లు, కోచ్‌ల అధునీకరణకు ప్రాధాన్యత
  • డబుల్‌డెక్కర్ కంటైనర్ రైళ్లకు రూపకల్పన
  • దేశంలోని 100 రైల్వే స్టేషన్లను విమానశ్రయాల స్థాయిలో అభివృద్ధి చేస్తాం
  • సిగ్నలింగ్ అధునీకరణకు రూపాయలు 39,110 కోట్లు కేటాయింపు
  • రైళ్ల వేగాన్ని 160 కిలోమీటర్లకు పెంచెందుకు చర్యలు
  • కేరళాలో 4 రైల్వే కోచ్‌ల కార్మాగారాల ఏర్పాటు
  • బంకించంద్రచటర్జీ జ్ఞాపకార్థం ప్రత్యేక రైలు
  • ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 487 రైల్వే ప్రాజెక్టుల పూర్తికి రూపాయలు లక్ష కోట్లు అవసరం
  • 2012-13 లో మార్కెట్ నుంచి రూపాయలు 50 వేల కోట్ల రుణాలు
  • ఇండియన్ రైల్వే స్టేషను సంస్థ ఏర్పాటు
  • మెట్రోనగరాల్లో రైల్వే స్టేషన్ల అధునికరణ 50 వేల మందికి ఉపాధి
  • ప్రయాణికుల సౌకర్యాలకు రూపాయలు 1102 కోట్ల నిధుల అవసరం ఉంది.
  • రానున్న ఐదేళ్లలో రైల్వే లైన్ల అధునీకరణకు రూపాయలు 63,212 కోట్లు
  • నవీ ముంబాయిలో కోచింగ్ కాంప్లెక్స్ ప్రారంభానికి సన్నాహాలు
  • వికలాంగుల కోసం ప్రతీ రైలుకు ఒక కంపార్ట్‌మెంట్
  • కొత్తగా 21 ప్యాసింజర్లు, 9 డెమోలు
  • దేశ వ్యాప్తంగా గిరిజన ప్రాతంలాలకు కొత్త రైల్వే లైన్లు
  • రైల్వే టర్మినల్‌గా చెన్నై రాయపురం రైల్వే స్టేషను
  • 85 కొత్త రైల్వే ప్రాజెక్టులు, 114 కొత్త మార్గాలకు సర్వే నిర్వహించడం జరిగింది.
  • ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరం
  • 700 కిలోమీటర్ల మెర కొత్త రైల్వే లైన్లకు ప్రతిపాదన
  • ఉదంపూర్, శ్రీనగర్ బారాముల్లా రైల్వే మార్గం విద్యుతీకరణ
  • 825 కి.మి. మెర గేజ్ మార్పిడి
  • ఈ ఆర్థిక సంవత్సరంలో 700 కి.మి. రైల్వే లైన్ల డబ్లింగ్
  • ముంబాయిలో 1500 కోచ్‌లను ప్రవేశపెడతాం
  • హైదరాబాద్ ఎంఎంటీస్‌కు నిధులు
  • కోల్‌కతా మెట్రో నిర్వహణ ప్రశంసనీయం
  • లాజిస్టిక్ కార్పోరేషన్, లాజిస్టిక్ ఫార్క్ ఏర్పాటు
  • కాశ్మీర్ లో పిర్‌పంజల్ నుంచి 11 కి.మి. పొడవున సొరంగ మార్గం
  • ఉదంపూర్- బారాముల్లా రైల్వే లైన్ల విస్తరణ
  • · కాకినాడ- విశాఖ కారిడార్‌లో రైల్వేలైన్ల అభివృద్ధికి నిర్ణయం
  • 12వ పంచవర్ష ప్రణాళికలోగా అన్ని మీటర్, న్యారోగేజ్‌లు, బ్రాడ్‌గేజ్‌లుగా మార్పు
  • రాయ్‌బరేలీ రైల్‌కోచ్ కార్మాగారం నిర్మాణం పూర్తి
  • రైల్వే ఉద్యోగుల గృహ, ఇతర సదుపాయాలకోసం రూపాయలు 1388 కోట్లు
  • కేరళాలోని పాలక్కడ్‌లో ఆ రాష్ట్ర సహకారంతో రైల్వే కోచ్ కార్మాగారం
  • బిలాస్‌పూర్ నుంచి నేపాల్‌కు కొత్త రైలు మార్గం
  • 700 పీపీపీ ద్వారా ఐదేళ్లలో 100 రైల్వేస్టేషను‌ల అధునీకరణ>
  • అగర్తాల నుంచి బంగ్లాదేశ్‌లోని అఖౌరాకు రైలు మార్గం
  • కర్ణాటకలోని కోలార్, గుజరాత్‌లోని కచ్‌లో కార్మాగారాలు
  • 12వ పంచవర్ష ప్రణాళికలో రైల్వే బడ్జెట్ రూ. 2.5 లక్షల కోట్లు
  • ఎంపిక చేసిన రైల్వే స్టేషను‌లలో ఎస్కిలేటర్ల సదుపాయం, ఏసీ వెయిటింగ్ గదులు ఏర్పాటు
  • ఈ ఏడాది పూర్తికానున్న ఛప్రాలోని రైలు చక్రాల కార్మాగారం
  • వెయిట్‌లిస్ట్ ప్రయాణికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు
  • విపత్తు నివారణ, నిర్వహణకు మూడు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు
  • మరో 18 నెలల్లో ఉపగ్రహాం ద్వారా రైల్వే సమాచారం
  • కోచ్‌ల పరిశుభ్రతక ప్రత్యేక విభాగం
  • స్టేషన్లు, కోచ్‌లు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు
  • గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో లోకోమోటివ్ స్టేషను
  • హైస్పీడ్ ప్యాసింజర్ రైల్వే కారిడార్ల అభివృద్ధి
  • రైళ్లలో క్యాటరింగ్ సేవలకు గ్లోబల్ టెండర్లు
  • 2500 బోగిల్లో బయోలైన్ టాయిలెట్లు
  • న్యూఢిల్లి- జైపూర్ - జోద్‌పూర్ మార్గంలో హైస్పీడ్ మర్గంపై పూర్తయిన అధ్యయనం
  • 2012 ఒలంపిక్స్‌కు రైల్వేకు చెందిన 5 మంది క్రీడాకారులు
  • క్రీడాకారుల ప్రోత్సాహానికి రైల్వే ఖేల్త్న్రా అవార్డు
  • అమృత్‌సర్ -పాట్నా - నాందేడ్‌లను కలుపుతూ గురుపరిక్రియా రైలు
  • ముబైల్‌లోని ఎస్‌ఎంఎస్, గుర్తింపు కార్డు ఈ టికెట్‌గా పరిగణిస్తాం
  • ఈ బడ్జెట్‌లో 25 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 21 ప్యాసింజర్ రైళ్లు ప్రవేశపెడుతున్నాం
  • భద్రతా, మార్కెటింగ్ కోసం రైల్వే బోర్డులోకి ఇద్దరు కొత్త సభ్యులు
  • ముంబాయిలో నూతనంగా 75 సర్వీసులు
  • కాకినాడ - విశాఖ తీరప్రారం రైల్వే అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం
  • సకాలంలో డివిడెంట్ల చెల్లింపు
  • రవాణా చార్జీలు పెంచడంతో 30 శాతం ఆదాయం పెరుగుతుందని అంచనా
  • 2012లో లక్షకు పైగా ఉద్యోగాల భర్తి
  • 2012 -13లో రవాణా ద్వారా రూ. 89,339 కోట్ల ఆదాయ లక్షం
  • 2012-13లో 929 రైల్వే స్టేషనులను ఆదర్శ రైల్వేస్టేషను‌లుగా అభివృద్ధి
  • అర్జున అవార్డు గ్రహితలకు శతాబ్ది, రాజధాని రైళ్లో ఉచిత ప్రయాణం
  • ఏసీ కోచ్‌ల్లో ప్రయాణానికి ఎనిమియా బాధితులకు 50 శాతం రాయితీ
  • ఏసీ ఫస్ట్‌క్లాస్‌లపై కి. మి. 30 పైసలు పెంపు
  • సబర్బన్ లోకల్ రైళ్లలో కిలోమిటరుకు రెండు పైసల చొప్పున పెంపు
  • ఏసీ సెకండ్‌క్లాస్‌కు కిలోమిటర్‌కు 15 పైసల చొప్పున పెంపు
  • జనరల్ కంపార్ట్‌మెంట్ ప్రయాణికులపై కిలోమిటర్‌కు 2 పైసలు పెంపు
  • ఏసీ త్రీటైర్‌లో కిలోమిటర్‌కు పది పైసలు పెంపు
  • ప్లాట్ ఫారం చార్జీలు రూ. 3 నుంచి రూ. 5కు పెంపు
  • స్లీపర్ క్లాస్‌లో కిలోమిటర్‌కు 5 పైసలు పెంపు

రాష్ట్రంలో కొత్తరైల్వే లైన్ల ప్రతిపాదనలు

[మార్చు]
  • బనగానపల్లి - నంద్యాల,
  • కడప - గంగనపల్లి,
  • రాయదుర్గం - అవులదర్గా,
  • కదిరి - పుట్టపర్తి,
  • శ్రీనివాసపురం - మదనపల్లె,
  • చిక్‌బళ్లాపూర్ - పుట్టపర్తి,
  • జహిరాబాద్ – సికింద్రాబాద్

సర్వేకోసం ఎంపిక చేసినవి

[మార్చు]
  • గుణుపూరు - నర్సీపట్నం రోడ్డు వయా కురుపాం, పార్వతీపురం
  • కొవ్వురు - భద్రాచలం పూర్తి చేయాలని నిర్ణయం
  • తాడిపత్రి - రాయల చెర్వుకు డబ్లింగ్ పనుల పూర్తికి నిర్ణయం
  • కోటిపల్లి - నర్సాపూర్, కడప - బంగారుపేట, నడికుడి - శ్రీకాళహస్తీ, విజయవాడ - మచిలీపట్నం రైల్వేలైన్లను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపడతారు.
  • బీదర్ - సికిద్రాబాద్‌ల మధ్య ఇంటర్‌సిటీ ( వారానికి ఆరు రోజులు)
  • సత్తనపల్లి, వినుకొండ, దువ్వాడ, మాచర్ల, పిడుగురాళ్ల స్టేషను‌లను ఆదర్శ రైల్వేస్టేషను‌లను అభివృద్ధి చేయనున్నారు.
  • కాజీపేట- విజయవాడల మూడో లైనుకు అనుమతి
  • సికింద్రాబాద్ - కాకినాడల మధ్య వారానికి మూడు రోజులు ఏసీ ఎక్స్‌ప్రెస్.