రేషంలాల్ జంగాడే
Jump to navigation
Jump to search
రేషంలాల్ జంగాడే | |
---|---|
పార్లమెంట్ సభ్యుడు | |
In office 1989–1991 | |
అంతకు ముందు వారు | కేలాన్ రామ్ |
తరువాత వారు | కేలాన్ రామ్ |
నియోజకవర్గం | బిందాస్ పూర్ లోక్ సభ నియోజకవర్గం |
In office 1952–1962 | |
అంతకు ముందు వారు | ప్రారంభమైంది |
తరువాత వారు | చంద్రభాను సింగ్ |
నియోజకవర్గం | బిలాస్ పూర్ లోక్సభ నియోజకవర్గం |
మధ్యప్రదేశ్ శాసనసభ్యుడు | |
In office 1985–1989 | |
అంతకు ముందు వారు | కుమారి భాతియా |
తరువాత వారు | హరిదాస్ భరద్వాజ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | , రాయ్ పూర్ | 1925 ఫిబ్రవరి 15
మరణం | 2014 ఆగస్టు 11 రాయ్ పూర్, ఛతిస్ గడ్ | (వయసు 89)
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | కమల|1958}} |
సంతానం | 3 కొడుకులు, 3 కూతుళ్లు |
కళాశాల | నాగపూర్ విశ్వవిద్యాలయం |
రేషమ్‌లాల్ జంగాడే (1925-2014) ఛత్తీస్‌గఢ్‌కు రాష్ట్రానికి చెందిన భారతీయ న్యాయవాది రాజకీయ నాయకుడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఛత్తీస్‌గఢ్‌లోని దళిత కుటుంబంలో తికారాం జంగాడేకు అతను జన్మించాడు. అతను నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి లా గ్రాడ్యుయేట్లు పూర్తిచేశాడు అతను 1952 1957 ఎన్నికల్లో బిలాస్ పూర్ నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచాడు. 1962 లో ఆయన భట్‌గావ్ నుండి ఎమ్మెల్యేగా మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు 1972 లో రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు 1980వ దశకం తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. అతను 1985 లో భాట్‌గావ్ నుండి బిజెపి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు . 1989 లో బిలాస్‌పూర్ నుండి అతను చివరిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.[2][3]
నిర్వహించిన పదవులు
[మార్చు]పదవి | కమిటీ | సంవత్సరం |
---|---|---|
లోక్ సభ | అంచనాల కమిటీ సభ్యుడు | 1957–58 |
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు ఎంపిక కమిటీ సభ్యుడు | 1959 | |
మధ్యప్రదేశ్ శాసనసభ్యుడు | , ప్రైవేట్ సభ్యుల బిల్లులు తీర్మానాల కమిటీ చైర్మన్ | 1974-75 |
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు | 1974-75 | |
, అంచనాల కమిటీ, సభ్యుడు | 1985-86 | |
ప్రత్యేకాధికారాల కమిటీ సభ్యుడు | 1987 | |
ఎస్సీ & ఎస్టీ సంక్షేమ కమిటీ సభ్యుడు | 1987-88 | |
అభివృద్ధి కమిటీ సభ్యుడు | 1988 | |
రూల్స్ కమిటీ సభ్యుడు | 1989 | |
లోక్ సభ | ||
, చట్టం & న్యాయ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు | 1990 |
మూలాలు
[మార్చు]- ↑ "Shri Resham Lal Jangde MP biodata Bilaspur-SC | ENTRANCE INDIA". 2018-12-24. Archived from the original on 2023-11-18.
- ↑ "Member of first Lok Sabha Resham Lal Jangde dies in Chhattisgarh". The Times of India. 2014-08-11.
- ↑ "Still Charged Up After All These Years". Outlook.