రేగోడు మండలం
స్వరూపం
రేగోడు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, రేగోడు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°59′00″N 77°50′00″E / 17.9833°N 77.8333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ జిల్లా |
మండల కేంద్రం | రేగోడు |
గ్రామాలు | 17 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 87 km² (33.6 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 36,167 |
- పురుషులు | 18,362 |
- స్త్రీలు | 17,805 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 37.24% |
- పురుషులు | 50.11% |
- స్త్రీలు | 23.97% |
పిన్కోడ్ | {{{pincode}}} |
రేగోడు మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాకు మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం రేగోడు.
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా మొత్తం 36,167, పురుషులు 18,362, స్త్రీలు 17,805
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 81 చ.కి.మీ. కాగా, జనాభా 22,533. జనాభాలో పురుషులు 11,454 కాగా, స్త్రీల సంఖ్య 11,079. మండలంలో 4,681 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- పోచారం
- మర్పల్లి
- రేగోడు
- చౌదర్పల్లి
- కొత్వాల్పల్లి
- తిమ్మాపూర్
- వెంకటాపూర్ (మక్తా)
- జంగ్రియాల్
- ఆర్.ఇటిక్యాల్
- దోసపల్లి
- కొండపూర్
- బుర్హన్వాడి
- ప్యారారం
- లింగంపల్లి
- సిందోల్
- తాట్పల్లి
- గోజ్వాడ
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.