రేగం మత్యలింగం
Jump to navigation
Jump to search
రేగం మత్యలింగం | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | చెట్టి ఫాల్గుణ | ||
---|---|---|---|
నియోజకవర్గం | అరకు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1967 కొంతిలి గ్రామం, హుకుంపేట మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ![]() | ||
తల్లిదండ్రులు | బొజ్జన్న | ||
సంతానం | చాణక్య | ||
నివాసం | కొంతిలి గ్రామం, హుకుంపేట మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
రేగం మత్యలింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో అరకు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3][4] ఆయన ఎమ్మెల్యేగా గెలవక ముందు హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడిగా పని చేశాడు
మూలాలు
[మార్చు]- ↑ HMTV (20 November 2018). "ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా.. వైసీపీలో చేరిక". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Arakuvalley". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (5 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: వైసీపీ తరఫున గెలిచిన ఆ 11 మంది ఎవరు?". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.