రెబెకా స్టీల్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రెబెకా జేన్ స్టీల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, కాంటర్‌బరీ, న్యూజీలాండ్ | 1985 జనవరి 2|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్, ఎడమచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 120) | 2003 నవంబరు 27 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2004 ఆగస్టు 21 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 94) | 2003 జనవరి 28 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2005 ఏప్రిల్ 7 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక T20I (క్యాప్ 8) | 2004 ఆగస్టు 5 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000/01–2005/06 | కాంటర్బరీ మెజీషియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 17 |
రెబెకా జేన్ స్టీల్ (జననం 1985, జనవరి 2) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్‌గా రాణించింది.
క్రికెట్ రంగం
[మార్చు]2003 - 2005 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 2 టెస్ట్ మ్యాచ్‌లు, 32 వన్డే ఇంటర్నేషనల్స్, 1 మహిళల ట్వంటీ 20 ఇంటర్నేషనల్‌లో ఆడింది.[1] మహిళల టెస్టు క్రికెట్‌లో భారత్‌పై 5/79తో అరంగేట్రం చేసి ఐదు వికెట్లు తీసిన పదమూడు మంది క్రికెటర్లలో ఈమె ఒకరు.[2] కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Player Profile: Rebecca Steele". ESPNcricinfo. Retrieved 24 February 2013.
- ↑ "Records/Women's Test Matches/Bowling Records/Best Figures in an Innings on Debut". ESPNcricinfo. Retrieved 17 April 2021.
- ↑ "Player Profile: Rebecca Steele". CricketArchive. Retrieved 17 April 2021.