రెడ్డి సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెడ్డి సత్యనారాయణ
రెడ్డి సత్యనారాయణ


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1983 - 2004
ముందు కురచ రామునాయుడు
తరువాత కరణం ధర్మశ్రీ
నియోజకవర్గం మాడుగుల శాసనసభ్యుడు

వ్యక్తిగత వివరాలు

జననం (1925-03-30)1925 మార్చి 30
పెదగోగాడ, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2024 నవంబర్ 5
పెదగోగాడ, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రెడ్డి సత్యనారాయణ (1925 - 2024 నవంబరు 5) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మాడుగుల నియోజకవర్గం నుండి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి[1] పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రిగా, టిటిడి బోర్డు సభ్యుడిగా, అసెంబ్లీలో అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]
సంవత్సరం పేరు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
2004 మాడుగుల కరణం ధర్మశ్రీ కాంగ్రెస్ పార్టీ 50361 రెడ్డి సత్యనారాయణ తె.దే.పా 41624
1999 మాడుగుల రెడ్డి సత్యనారాయణ తె.దే.పా 53407 దొండ కన్నబాబు కాంగ్రెస్ పార్టీ 47576
1994 మాడుగుల రెడ్డి సత్యనారాయణ తె.దే.పా 51230 కిలపర్తి సూరి అప్పారావు కాంగ్రెస్ పార్టీ 24139
1989 మాడుగుల రెడ్డి సత్యనారాయణ తె.దే.పా 48872 కురచ రామునాయుడు కాంగ్రెస్ పార్టీ 38788
1985 మాడుగుల రెడ్డి సత్యనారాయణ తె.దే.పా 46104 కురచ రామునాయుడు కాంగ్రెస్ పార్టీ 17683
1983 మాడుగుల రెడ్డి సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి 35439 బొద్దు దుర్యనారాయణ కాంగ్రెస్ పార్టీ 18557

మరణం

[మార్చు]

రెడ్డి సత్యనారాయణ అనారోగ్య కారణాలతో 2024 నవంబర్ 5న తన స్వగ్రామం పెదగోగాడలో మరణించాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Result University (2022). "Madugula Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  2. Eenadu (5 November 2024). "వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యే.. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  3. NT News (5 November 2024). "మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత." Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.