రుద్ర నారాయణ్ పానీ
Jump to navigation
Jump to search
రుద్ర నారాయణ్ పానీ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | మహేష్ సాహూ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ధెంకనల్ | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 24 జూన్ 2004 – 3 ఏప్రిల్ 2012 | |||
ముందు | మన్మోహన్ సమల్ | ||
నియోజకవర్గం | ఒడిశా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బోలంగీర్ , ఒడిషా | 1959 ఏప్రిల్ 22||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | మురళీధర్ పాణి,
జంబువతి దేవి | ||
నివాసం | ధెంకనల్, ఒడిశా | ||
పూర్వ విద్యార్థి | ఉత్కల్ యూనివర్సిటీ | ||
వృత్తి | ట్రేడ్ యూనియన్ నాయకుడు, రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
రుద్ర నారాయణ్ పానీ (జననం 22 ఏప్రిల్ 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధెంకనల్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2] [3]
నిర్వహించిన పదవులు
[మార్చు]- జూన్ 2024: 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 01 ఆగస్టు 2009 నుండి మే 2012: కార్మిక కమిటీ సభ్యుడు
- 1 జూలై 2009 - తర్వాత
మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, గనుల మంత్రిత్వ శాఖ & ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
- 1 ఆగస్ట్ 2007 - మే 2009: గనుల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
- 1 జూన్ 2007: కన్వీనర్, నేషనల్ లేబర్ సెల్, బీజేపీ
- 4 ఏప్రిల్ 2006 నుండి 3 ఏప్రిల్ 2012: రాజ్యసభ సభ్యుడు
- 01 జనవరి 2005 నుండి 2006 వరకు ఒడిశా బీజేపీ స్టేట్ లేబర్ సెల్ కన్వీనర్
- 01-అక్టోబర్-2004 - 2007 వరకు బొగ్గు మంత్రిత్వ శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
- 01-ఆగస్ట్-2004 - నుండి
సభ్యుడు, బిల్డింగ్ & ఇతర నిర్మాణ కార్మికులు (ఉపాధి నియంత్రణ & సేవా నిబంధనలు) చట్టం, 1996 కింద ఏర్పాటైన సెంట్రల్ అడ్వైజరీ కమిటీ
- 01 ఆగస్ట్ 2004 నుండి సెప్టెంబర్ 2006 వరకు
సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యుడు
- 01-ఆగస్ట్-2004 - మే 2009 వరకు కార్మిక కమిటీ సభ్యుడు
- 21 జూన్ 2004 నుండి 03 ఏప్రిల్ 2006 వరకు రాజ్యసభ సభ్యుడు
- 01-జనవరి-1997 - 1999 వరకు ఒడిశా రాష్ట్ర
బీజేపీ కార్యదర్శి
- 01 జనవరి 1993 నుండి 1997 వరకు
బీజేపీ, దెంకనల్ జిల్లా అధ్యక్షుడు
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ TV9 Bharatvarsh (5 June 2024). "अपनी खूबसूरती के लिए मशहूर ढेंकनाल में 76567 वोटों से जीतने वाले रुद्र नारायण कौन हैं?" (in హిందీ). Retrieved 5 September 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TimelineDaily (5 June 2024). "BJP's Rudra Narayan Pany Won From BJD Bastion Dhenkanal Constituency" (in ఇంగ్లీష్). Retrieved 5 September 2024.