రీతు ధ్రుబ్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రీతు ధ్రుబ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | శివసాగర్, అస్సాం | 1994 అక్టోబరు 16|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 104) | 2013 ఏప్రిల్ 8 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2013 ఏప్రిల్ 12 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 37) | 2013 ఏప్రిల్ 2 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2013 ఏప్రిల్ 5 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
2008-ప్రస్తుతం | అస్సాం | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2020 మే 7, |
రీతు ధ్రుబ్, అస్సాంకి చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1][2]
జననం
[మార్చు]రీతు ధ్రుబ్ 1994, అక్టోబరు 16న అస్సాంలోని శివసాగర్‌లో జన్మించింది.
క్రికెట్ రంగం
[మార్చు]కుడిచేతి వాటం బ్యాటింగు, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగు చేస్తుంది. అస్సాం మహిళల క్రికెట్ జట్టు తరపున దేశవాళీ మ్యాచ్‌లలో ఆడుతుంది.[3]
2013 ఏప్రిల్ 8న బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది.[4] 2013 ఏప్రిల్ 12న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[5]
2013 ఏప్రిల్ 2న బంగ్లాదేశ్ తో జరిగిన టీ20తో అంతర్జాతీయ టీ20 క్రికెట్ లోకి అడుగుపెట్టింది.[6] 2013 ఏప్రిల్ 5న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Ritu Dhrub". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
- ↑ "R Dhrub". CricketaArchive. Retrieved 2023-08-08.
- ↑ "Preeti Bose, Deepti Sharma in India Women ODI squad". ESPN Cricinfo. 1 February 2016. Retrieved 2023-08-08.
- ↑ "BD-W vs IND-W, Bangladesh Women tour of India 2012/13, 1st ODI at Ahmedabad, April 08, 2013 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.
- ↑ "IND-W vs BD-W, Bangladesh Women tour of India 2012/13, 3rd ODI at Ahmedabad, April 12, 2013 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.
- ↑ "IND-W vs BD-W, Bangladesh Women tour of India 2012/13, 1st T20I at Vadodara, April 02, 2013 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.
- ↑ "IND-W vs BD-W, Bangladesh Women tour of India 2012/13, 3rd T20I at Vadodara, April 05, 2013 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.