రియాజ్ హసన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రియాజ్ హసన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2002-11-07) 2002 నవంబరు 7 (వయసు 22)
నంగర్‌హార్, ఆఫ్ఘనిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 54)2022 జనవరి 25 - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే2023 ఆగస్టు 26 - పాకిస్తాన్ తో
మూలం: Cricinfo, 28 February 2022

రియాజ్ హసన్ (జననం 2002 నవంబరు 7) ఆఫ్ఘన్ క్రికెట్ ఆటగాడు. అతను 2022 జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ పోటీల్లో అడుగు పెట్టాడు. [1]

అతను 2018 ఏప్రిల్ 8న 2018 అహ్మద్ షా అబ్దాలీ 4-రోజుల టోర్నమెంట్‌లో అమో రీజియన్ కోసం ఫస్ట్-క్లాస్ లో ప్రవేశించాడు.[2] 2018 జూలై 18న 2018 ఘాజీ అమానుల్లా ఖాన్ రీజినల్ వన్ డే టోర్నమెంట్‌లో అమో రీజియన్‌కు తన తొలి లిస్ట్ A మ్యాచ్ ఆడాడు [3] 2020 ష్పగీజా క్రికెట్ లీగ్‌లో కాబుల్ ఈగల్స్ తరపున 2020 సెప్టెంబర్ 8 న ట్వంటీ20ల్లో రంగప్రవేశం చేసాడు. [4]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

జనవరి 2022లో, అతను ఖతార్‌లో నెదర్లాండ్స్‌తో జరిగే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ (ODI) జట్టుకు ఎంపికయ్యాడు. [5] 2022 జనవరి 25 న ఆఫ్ఘనిస్తాన్ తరపున నెదర్లాండ్స్‌పై తన తొలి వన్‌డే ఆడాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Riaz Hussan". ESPN Cricinfo. Retrieved 11 April 2018.
  2. "19th Match, Alokozay Ahmad Shah Abdali 4-day Tournament at Amanullah, Apr 8-11 2018". ESPN Cricinfo. Retrieved 11 April 2018.
  3. "Ghazi Amanullah Khan Regional One Day Tournament at Kabul, Jul 18 2018". ESPN Cricinfo. Retrieved 18 July 2018.
  4. "4th Match, Kabul, Sep 8 2020, Shpageeza Cricket League". ESPN Cricinfo. Retrieved 8 September 2020.
  5. "Nabi rules himself out of Netherlands ODIs". CricBuzz. Retrieved 15 January 2022.
  6. "3rd ODI, Doha, Jan 25 2022, ICC Men's Cricket World Cup Super League". ESPN Cricinfo. Retrieved 25 January 2022.