రిమ్‌జిమ్ మిత్ర
స్వరూపం
రిమ్‌జిమ్ మిత్ర | |
---|---|
జననం | రిమ్‌జిమ్ మిత్ర |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2009 – ప్రస్తుతం |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
రిమ్‌జిమ్ మిత్ర, బెంగాలీ టెలివిజన్, సినిమా నటి.[1] 2010లో బెంగాలీ డాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నది.[2] 2013లో, ఈటివి బంగ్లాలో వచ్చిన ఝలక్ దిఖ్లా జా బంగ్లా సీజన్ వన్ విజేతగా నిలిచింది.
జననం
[మార్చు]రిమ్‌జిమ్ మిత్ర, పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది.
సినిమాలు
[మార్చు]- క్రాస్ కనెక్షన్ (2009)
- మల్లిక్ బారి (2009)
- పగ్లు 2[3] (2012)
- కెనో మోన్ టేక్ చాయ్ (2012)
- తీన్ యారీ కథ (2012)
- జగ్ జగ్ జియో (2012)
- ఫైనల్ మిషన్ (2013)
- మహాపురుష్ ఓ కపురుష్ (2013)
- తీన్ పట్టి (2014)
- ఈ భబీయో ఫిరే ఆశా జాయే (2015)
- ఎబర్ షాబోర్ (2015)
- కల్కిజగ్ (2016)
- జియో పగ్లా (2017)
- చోలో పోటోల్ తులి (2020)
టెలివిజన్
[మార్చు]- ఏక్ అకాషెర్ నిచే (2000-2005) (జీ బంగ్లా)
- గుంజగా ఏక్దిన్ ప్రతిదిన్ (2005-2007) (జీ బంగ్లా)
- అగ్నిపరీక్ష . (2009-2014) (జీ బంగ్లా)
- బంహిషిఖా (ఈటీవీ బంగ్లా)
- సోమ నీయే కచకచి (2015) (స్టార్ జల్షా)
- చెక్‌మేట్ (2015) (స్టార్ జల్షా)
- ఖుజే బెరే కచెర్ మనుష్ (జీ బంగ్లా)
- బెహులా (2012) (స్టార్ జల్షా)
- భూమికన్య (2018-2019) (స్టార్ జల్షా)
- కోత దిలం (ఆకాష్ ఆత్)
- బాబు-సోనా (ఆకాష్ ఆత్)
- జాయ్ బాబా (2018-2019) (జీ బంగ్లా)
- కృష్ణకోలి (2017-2021) (జీ బంగ్లా)
- సునైనా (2021) (స్టార్ జల్షా)
- లోఖి కకిమా సూపర్‌స్టార్ (2022–ప్రస్తుతం) (జీ బంగ్లా)
ఇతర వివరాలు
[మార్చు]2019లో భారతీయ జనతా పార్టీలో చేరింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Rimjhim Mitra". Times of India. Retrieved 2022-04-10.
- ↑ "Rimjhim Mitra to dance in a reality show". One India. Archived from the original on 18 February 2013. Retrieved 2022-04-10.
- ↑ "Lips are sealed, eh?". The Times of India. 31 March 2012. Archived from the original on 3 January 2013. Retrieved 2022-04-10.
- ↑ "Bengali actress Rimjhim Mitra, two others join BJP", Times of India, 22 July 2019