రిపబ్లిక్ ప్రొడక్షన్స్
స్వరూపం
రిపబ్లిక్ ప్రొడక్షన్స్ ఒక తెలుగు సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతి సి. సీతారామ్.

వీరు నిర్మించిన చారిత్రాత్మక చిత్రం బొబ్బిలి యుద్ధం (1964)
నిర్మించిన చిత్రాలు
[మార్చు]- పెళ్ళి సందడి (1959)
- బొబ్బిలి యుద్ధం (1964)
- రక్తసింధూరం (1967)
- సత్యమే జయం (1967)
- రక్త సంబంధాలు (1975)
బయటి లింకులు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |