Jump to content

రింగు

వికీపీడియా నుండి

రింగు (ఆంగ్లం: Ring) అనగా వివిధ అర్ధాలున్నాయి. దానికి సంబంధించిన వ్యాసాలు కొన్ని ఉన్నాయి:

  1. ఇన్నర్‌ రింగు రోడ్డు, విజయవాడ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి చెందిన ఒక అంతర్గత రహదారి.
  2. ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్ - తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ 8 వరుసలతో 158 కిలోమీటర్ల మేర నిర్మించిన రహదారి.
"https://te.wikipedia.org/w/index.php?title=రింగు&oldid=2097377" నుండి వెలికితీశారు