రాస్ టెర్ బ్రాక్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | రాస్ మాథ్యూ టెర్ బ్రాక్ |
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజిలాండ్ | 5 జూన్ 1997
బంధువులు | డేనియల్ టెర్ బ్రాక్ (సోదరుడు) |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2019-20 | ఆక్లాండ్ |
మూలం: Cricinfo, 22 January 2021 |
రాస్ మాథ్యూ టెర్ బ్రాక్ (జననం 1997, జూన్ 5) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు.[1] అతను 2019-20 సూపర్ స్మాష్‌లో ఆక్లాండ్ తరపున 2019, డిసెంబరు 22న తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[2] అతని టీ20 అరంగేట్రం ముందు, అతను 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో ఎంపికయ్యాడు.[3] అతను 2020-21 ఫోర్డ్ ట్రోఫీలో ఆక్లాండ్ తరపున 2020, డిసెంబరు 1న తన లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[4] అతను 2020–21 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో ఆక్లాండ్ తరపున 2021, మార్చి 11న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Ross ter Braak". ESPN Cricinfo. Retrieved 22 December 2019.
- ↑ "10th Match (N), Super Smash at Hamilton, Dec 22 2019". ESPN Cricinfo. Retrieved 22 December 2019.
- ↑ "NZ appoint Finnie as captain for Under-19 World Cup". ESPNCricinfo. Retrieved 24 December 2015.
- ↑ "4th Match, Whangarei, Dec 1 2020, The Ford Trophy". ESPN Cricinfo. Retrieved 1 December 2020.
- ↑ "14th Match, Whangarei, Mar 10 - 14 2021, Plunket Shield". ESPN Cricinfo. Retrieved 12 March 2021.