రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ | |
---|---|
राष्ट्रीय माध्यमिक शिक्षा अभियान | |
దేశం | భారతదేశం |
ప్రధానమంత్రి(లు) | నరేంద్ర మోడీ, డా. మన్మోహన్ సింగ్ |
మంత్రిత్వ శాఖ | మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ (ఇండియా) |
ప్రారంభం | మార్చి 2009లో డాక్టర్ మన్మోహన్ సింగ్ |
రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA) [1][2] లక్ష్యం తొమ్మిది, పది తరగతుల ఉన్నత పాఠశాల విద్య ప్రమాణాలని అభివృద్ధి చేయడము, విస్తరించడము . ప్రాథమిక విద్యకోసం ప్రభుత్వం ప్రారంభించిన సర్వ శిక్షా అభియాన్ పథకం సత్ఫలితాలివ్వడంతో దీనికై మానవ వనరుల మంత్రిత్వ శాఖ, 11 వ ప్లాన్ లో, 20,120 కోట్లతో రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ ను రూపొందించింది.
ముందుచూపు
[మార్చు]దీని దార్శనికత లేకముందుచూపు లోని ముఖ్య విషయం14-18 సంవత్సరముల వయస్సు గల అందరి యువతీ యువకులకు మంచి ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులో, తక్కువ ఖర్చుతో అందచేయటం . అనగా నివాస స్థలానికి తగిన దూరములో 7 -10 కిలో మీటర్ల లోపల ఉన్నత పాఠశాల వుండేటట్లు చేయటం, 2017 నాటికి, ఉన్నత పాఠశాల విద్యలో అందరు నమోదయేటట్లు చూడటం (GER 100%), సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలవారికి, విద్యా పరంగా వెనుకబడినవారికి, బాలికలకి, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న వికలాంగ పిల్లలకి, షెడ్యూల్ వర్గాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుక బడిన తరగతులు,, విద్యా పరంగా వెనుకబడిన అల్పసంఖ్యాకులకుఉన్నత పాఠశాల విద్యపొందేటట్లు చూడడం.
వనరులు
[మార్చు]- ↑ "కేంద్రప్రభుత్వసెకండరీ విద్యా శాఖ సైటు". Archived from the original on 2012-02-13. Retrieved 2012-02-16.
- ↑ భారత ప్రవేశ ద్వారము లో వ్యాసం[permanent dead link]