రావూరి
స్వరూపం
- రావూరి భరద్వాజ, తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత.
- రావూరి అర్జునరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది.
- రావూరు వెంకట సత్యనారాయణరావు లేదా రావూరి వెంకట సత్యనారాయణరావు, తెలుగు సినిమా మాటల, పాటల రచయిత.
- రావూరి దొరసామిశర్మ, సుప్రసిద్ధ విద్వాంసులు, కవి.