Jump to content

రావుల రవీంద్రనాథ్ రెడ్డి

వికీపీడియా నుండి
రావుల రవీంద్రనాథ్ రెడ్డి
రావుల రవీంద్రనాథ్ రెడ్డి


ఎమ్మెల్యే
పదవీ కాలం
1985 - 1994
ముందు టి.రజనీ బాబు
తరువాత కొత్తకోట ప్రకాష్ రెడ్డి
నియోజకవర్గం అలంపూర్ నియోజకవర్గం

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 - 2004
ముందు కొత్తకోట ప్రకాష్ రెడ్డి
తరువాత చల్లా వెంకట్రామిరెడ్డి
నియోజకవర్గం అలంపూర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1942
దేవరకద్ర, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ సాధన సమితి
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి పారిజాతం

రావుల రవీంద్రనాథ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనయపల్లి చెందిన రాజకీయా నాయకుడు. ఆయన అలంపూర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

శాసనసభకు పోటీ

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1985 అలంపూర్ జనరల్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి పు బీజేపీ 37910 బి.అనసూయమ్మ స్త్రీ కాంగ్రెస్ పార్టీ 25709
1989 అలంపూర్ జనరల్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి పు బీజేపీ 48167 టి.రజనీబాబు పు కాంగ్రెస్ పార్టీ 37795
1994 అలంపూర్ జనరల్ కొత్తకోట ప్రకాశ రెడ్డి పు టీడీపీ 33918 రావుల రవీంద్రనాథ్ రెడ్డి పు బీజేపీ 25293
1999 అలంపూర్ జనరల్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి పు బీజేపీ 53588 కొత్తకోట ప్రకాష్ రెడ్డి పు టీడీపీ 23334
2004 అలంపూర్ జనరల్ చల్లా వెంకట్రామిరెడ్డి పు స్వతంత్ర 37499 రావుల రవీంద్రనాథ్ రెడ్డి పు టిఆర్ఎస్ 28253
2009 దేవరకద్ర జనరల్ సీతాదయాకర్ రెడ్డి స్త్రీ టీడీపీ 58576 రావుల రవీంద్రనాథ్ రెడ్డి పు స్వతంత్ర[2] 21660

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
  2. CEO Telangana (2009). "Ravula Ravindranath Reddy" (PDF). Archived from the original (PDF) on 26 April 2022. Retrieved 26 April 2022.