రావి (అయోమయ నివృత్తి)
స్వరూపం
- రావి చెట్టు, హిందువులకు పవిత్రమైన వృక్షం.
- రావి నది, భారతదేశ నదులలో ముఖ్యమైనది.
ఇంటి పేరు
[మార్చు]- రావి కొండలరావు, సుప్రసిద్ధ తెలుగు రచయిత, నటుడు.
- రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు.
- రావి రంగారావు, ప్రముఖ కవి.
- రావి సుబ్బారావు, హేతువాది.