రామ్ రెడ్డి
స్వరూపం
రామ్ రెడ్డి | |
---|---|
జననం | వినుకొండ, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
వృత్తి | సినిమాటోగ్రాఫర్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఆర్‌ఎక్స్ 100 |
రామ్ రెడ్డి భారతదేశానికి చెందిన సినిమాటోగ్రాఫర్. ఆయన సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్ బృందంలో అసిస్టెంట్‌గా పని చేసి 2016లో విడుదలైన గుంటూర్ టాకీస్ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్‌గా అరంగ్రేటం చేశాడు.[1]
సినిమాటోగ్రాఫర్‌గా చేసిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | దర్శకుడు |
---|---|---|---|
2016 | గుంటూర్ టాకీస్ | తెలుగు | ప్రవీణ్ సత్తారు |
2016 | ఒక మనసు | తెలుగు | గొట్టిముక్కల వెంకట రామరాజు |
2018 | కుమారి 21 ఎఫ్ | కన్నడ | శ్రీమాన్ వేముల |
2018 | ఆర్‌ఎక్స్ 100 | తెలుగు | అజయ్ భూపతి |
2019 | ఏబీసీడీ | తెలుగు | సంజీవ్ రెడ్డి |
2019 | గుణ 369 | తెలుగు | అర్జున్ జంధ్యాల |
2021 | నూటొక్క జిల్లాల అందగాడు | తెలుగు | రాచకొండ విద్యాసాగర్ |
2021 | లక్ష్య | తెలుగు | ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి[2] |
2022 | ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం | తెలుగు | ఎ.ఆర్.మోహన్ |
2023 | సామజవరగమన | తెలుగు | రామ్ అబ్బరాజు |
మూలాలు
[మార్చు]- ↑ "Interview with 'RX 100' DoP Raam Reddy" (in Indian English). The Hindu. 11 September 2018. Archived from the original on 11 January 2025. Retrieved 11 January 2025.
- ↑ Sakshi (4 September 2020). "కథకు చాలా ముఖ్యం". Sakshi. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రామ్ రెడ్డి పేజీ