రామ్ నాథ్ ఠాకూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామ్ నాథ్ ఠాకూర్ ( 1950 మార్చి 3) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 2024 జూన్ 9న మోదీ మూడో మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.

ఆయన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కుమారుడు.[1][2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. India Today (9 June 2024). "A message for Bihar: Bharat Ratna for Karpoori Thakur, ministerial berth for son" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  2. Deccan Chronicle (9 June 2024). "Karpoori Thakur's son Ramnath Thakur gets Cabinet berth" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  3. The Hindu (9 June 2024). "Modi Cabinet 2024: List of Cabinet Ministers" (in Indian English). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  4. Andhrajyothy (9 June 2024). "ముచ్చటగా మూడోసారి కొలువైన మోదీ ప్రభుత్వం.. మంత్రులుగా 72 మంది". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  5. EENADU (9 June 2024). "Modi 3.0: ప్రధానిగా 'మోదీ' మూడోసారి.. 72 మందితో మంత్రివర్గం". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.