రామ్ చంద్ కాంబోజ్
స్వరూపం
రామ్ చంద్ కాంబోజ్ | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | క్రిషన్ లాల్ | ||
---|---|---|---|
తరువాత | రంజిత్ సింగ్ చౌతాలా | ||
నియోజకవర్గం | రానియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఐఎన్ఎల్డీ | ||
నివాసం | హర్యానా, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రామ్ చంద్ కాంబోజ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో రానియా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]రామ్ చంద్ కాంబోజ్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో రానియా నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి హర్యానా లోక్హిత్ పార్టీ అభ్యర్థి గోవింద్ కందాపై 4,315 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు
మూలాలు
[మార్చు]- ↑ Hindustantimes (16 September 2019). "Haryana Assembly Polls: Chand Kamboj, Rania MLA". Archived from the original on 16 November 2024. Retrieved 16 November 2024.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.