రామ్ చందర్
స్వరూపం
రామ్ చందర్ | |||
పదవీ కాలం 2020 – 2017 | |||
నియోజకవర్గం | బవానా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | రాజకీయ నాయకుడు | ||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
నివాసం | ఢిల్లీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రామ్ చందర్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు బవానా శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం నుండి 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]రామ్ చందర్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2017 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బవానా శాసనసభ నియోజకవర్గం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి వేద్ ప్రకాష్ పై 24,052 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 59,886 ఓట్లతో విజేతగా నిలవగా, వేద్ ప్రకాష్ 35,834 ఓట్లుతో రెండోస్థానంలో నిలిచాడు.
మూలాలు
[మార్చు]- ↑ "AAP retains Bawana seat in Delhi by a margin of over 24,000 votes" (in Indian English). The Hindu. 28 August 2017. Archived from the original on 14 February 2025. Retrieved 14 February 2025.
- ↑ Nair, Arun, ed. (29 October 2017). "AAP's Ram Chander, Who Won Bawana By-Election, Reveals Winning Formula". NDTV.com. Retrieved 13 July 2019.